Latest Updates
-
మ్యారేజ్ లైఫ్ బోర్ కొడుతుందా.. ప్రతిరోజూ రొమాంటిక్గా ఉండాలంటే ఇలా చేయండి.! -
ప్రేమ ఒక్కటే ఉంటే పెళ్లి నిలబడుతుందా? వందల ఏళ్ల నాటి చాణక్యుడి సమాధానం ఇదే! -
స్కూల్ బస్సులు పసుపు రంగులోనే ఎందుకు ఉంటాయో తెలుసా? -
వినాయకుడు ఏకదంతుడు ఎందుకు అయ్యాడు? అసలు కథ -
ప్రోటీన్, క్యాల్షియం గని ఈ లడ్డు..రోజుకొక్కటి తింటే మీ శరీరానికి కొండంత బలం! -
లవ్ బైట్ ప్రాణాలు తీస్తుందా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు! -
తక్కువ మటన్ తో ఎక్కువ గ్రేవీ..రుచిలో అదిరిపోయే తెలంగాణ ప్రాచీన వంటకం మటన్ దప్పలం -
భాగస్వామి ఫోన్ ను పదే పదే చెక్ చేయడానికి అసలు కారణాలివే..! -
మన పూర్వీకులు 100 ఏళ్లు ఆరోగ్యంగా బతకడానికి కారణమైన జొన్న గట్కా.. ఎలా చేయాలో తెలుసా? -
2026 జూన్ 13: ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తోంది.. ధనలాభం, కెరీర్ వృద్ధి మీ సొంతం!
సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని,వీర్యకణాలను పెంచే రిసిపి
పురుషులలో సంతానోత్పత్తి రేటు వేగంగా తగ్గిపోతుందని ఇటీవలి పరిశోధనలు సూచిస్తున్నాయి. ఆధునిక జీవన విధానంలోని ఒత్తిడి, విషపదార్ధాలు పురుషులలో సంతాన లేమికి కారణాలు. అయితే, మీరు మీ వంటగదిని సరైన పద్ధతిలో ఉంచుకుంటే, మీరు ఎల్లపుడూ వీర్యకణాల సంఖ్య అభివృద్ధికి మార్గాలను కనుగొనవచ్చు. పురుషులకు సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని పెంచే వంటకాలు వీర్యకణాల సంఖ్య అభివృద్ధికి సహాయపడతాయి, ఎటువంటి సమశ్యా లేకుండా శిశువును పొందవచ్చు.
పురుషులకు ఈ సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని పెంచే వంటకాలు కొన్ని పదార్ధాలతో పాటు వీర్యకణాల సంఖ్యను, పురుషుల హార్మోన్ల స్థాయిని పెంచుతాయి. ఈ సంతానోత్పత్తి సామర్ధ్య ఆహార పదార్ధాలు పురుషులలో కావలసినన్ని ఆరోగ్యకరమైన వీర్యకణాలను ఉత్పత్తి చేసే అవకాశాలను పెంచుతాయి. ఇలాంటి అనేక ఆహార పదార్ధాలు జింక్ లో ఎక్కువగా ఉంటాయి. జింక్ వీర్యకణాల సంఖ్య పెంచడానికి, చలనానికి చాలా అవసరం. అలాంటి జింక్ పురుషులకు సంతానోత్పత్తి సామర్ధ్య౦ పెంచే వంటకాలలో ఎప్పుడూ కనిపించే ఒక ఆహార పదార్ధం.
వెల్లుల్లి, గిన్సేంగ్ వంటి కొన్ని మసాలాదినుసులు పురుషులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పురుషులకు సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని పెంచే వంటకాలలో తరచుగా ఎక్కువ మోతాదులో ఈ మసాలా దినుసులలో ఉంటాయి. ఇవే కాకుండా, మంచి ఆరోగ్యకర పునరోత్పత్తికి ఒమేగా-3 ఫాటీ యాసిడ్స్ చాలా అవసరం. అందువల్ల పురుషులకు అన్ని సంతానోత్పత్తి సామర్ధ్యం పెంచే వంటకాలలో ఆలివ్ ఆయిల్ ని ఉపయోగించండి.
ఇక్కడ ఇచ్చిన పురుషులకు సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని పెంచే కొన్ని ఉత్తమ వంటకాలను మీరు ప్రయత్నించవచ్చు.

గిన్సేంగ్ టీ:
గిన్సేంగ్ అనేది ఒక మూలిక ఇది పురుష సంతానోత్పత్తి సామర్ధ్యానికి చాలా మంచిది. ఇది పురుషులలో హార్మోన్లను, తెస్తోస్తేరాన్ లను ఎక్కువగా పెంచుతుంది. బ్లాక్ కాఫీ, కూల్ డ్రింక్స్ కి బదులుగా గిన్సేంగ్ టీని తీసుకోండి.

వెల్లుల్లి చికెన్:
వెల్లుల్లి, వీర్యకణాల కదలికను లేదా వీర్యకణాలు అటూఇటూ తిరిగే సామర్ధ్యాన్ని పెంపొందించడానికి సహాయపడే సేలేనియం ని అధికంగా కలిగి ఉంది. అందువల్ల వెల్లుల్లి ఎక్కువ ఉన్న గ్రిల్ చికెన్ రుచిలో గొప్పగా ఉంటుంది. దానిని తీసుకునే ముందు మీ నోరు శుభ్రం చేసుకోండి అంతే!

ఒయిస్టర్ క్రాకర్స్:
ఒయిస్టార్ జింక్ మూలాలను ఎక్కువగా కలిగి ఉంటుంది. జింక్ వీర్యకణాల సంఖ్యను పెంచడానికి, ఆరోగ్యకరమైన వీర్యకనలను ఉత్పత్తి చేయడానికి సహయాడుతుంది. ఒయిస్టార్ ను వెల్లుల్లి, చిల్లి పెప్పర్ తో వండండి.

రైతా:
విటమిన్ B12 కూడా పురుష సంతానోత్పత్తికి చాలా అవసరం. అందువల్ల తాజా పెరుగు, ఉల్లిపాయలు, ఇతర కూరగాయలతో రైతా తీసుకోండి. ఇది మీ సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని పెంచి తక్కువ కాలరీలు గల ఆహారపదార్ధం.

బెర్రీ ఫ్రూట్ సలాడ్:
బెర్రీస్ కూడా మీ ఆహారంలో తీసుకోవలసిన ఆరోగ్యకరమైన సిట్రస్ పండు. మీ వీర్యకణాల వేగాన్ని, చలనానికి విటమిన్ C చాలా ముఖ్యం. అందువల్ల బ్లూబెర్రీ, రాస్ప్బెర్రీ, క్రాన్బెర్రీ వంటి వివిధ బెర్రీల ఫ్రూట్ సలాడ్ ను తీసుకోండి.

ఖీమ కాలేజి:
పురుషులకు సంతానోత్పత్తి సామర్ధ్యం పెంచడానికి రెడ్ మీట్, లివర్ రెండూ అవసరం. అందువల్ల ఖీమ కాలేజి పురుషులకు సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని పెంచే వంటకంలో రెండు అవసరాలపై శ్రద్ధ తీసుకుంటుంది. రెడ్ మీట్ అవసరమైన అమైనో యాసిడ్లను అందిస్తుంది. లివర్ జననేంద్రియ భాగాలకు రక్తప్రసరణను అందించడానికి ఐరన్ ను అందిస్తుంది.

బాదాం పాయసం:
శిశువు గర్భధారణకు విటమిన్ E కూడా చాలా అవసరం. స్త్రీల సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని పెంచే ఆహారంలో సాధారణంగా బాదాం కూడా కనిపిస్తుంది. కానీ పురుషులు కూడా తమ ఉదయం తీసుకునే పాయసం లేదా ఒక కప్పు ఓట్స్ లో బాదం ని కూడా జతచేయండి.

రిల్డ్ సాల్మన్:
గ్సాల్మన్ చల్ల నీటి చేప, దీనిలో ఒమేగా-3 ఫాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఆలివ్ ఆయిల్, వెల్లుల్లి తో మీ మైక్రోవేవ్ లో చేసిన గ్రిల్ సాల్మన్ పురుషులకు సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని పెంచే వంటకాలలో ఖచ్చితమైనది.

డార్క్ చాకొలేట్ కేక్:
డార్క్ చాకొలేట్ సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని అలాగే కామ వాంచని పెంచే ఒక ఆహారపదార్ధం. అందువల్ల మీరు గర్భానికి ప్రయత్నిస్తున్న మీ ‘బేబీ నైట్స్' కి ఈ డార్క్ చాకొలేట్ సహాయపడుతుంది.

గుమ్మడికాయ వంటలు:
గుమ్మడికాయలో జింక్ అధికంగా ఉంటుంది. అందువల్ల శాకాహారులకు, నువ్వుగింజలతో గుమ్మడికాయ వంటకాలను తీసుకోవడం సంతాన సామర్ధ్యాన్ని పెంపొందించడానికి ఉత్తమ మార్గం.

మష్రూమ్ రైస్:
శాకాహారులు తమ ఆహారంలో కొంత జింక్ ను పొందడానికి మష్రూమ్ మరో గొప్ప ఎంపిక. సున్నితమైన ఫ్లేవర్ని కలిగిఉండే మష్రూమ్ వంటలు మీ పురుషులలో టేస్తోస్తేరోన్ స్థాయిలను పెంపొందిస్తాయి.



Click it and Unblock the Notifications