Latest Updates
-
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్!
నేచురల్ పద్దతుల్లో అబార్షన్ కు కారణం అయ్యే ఆహారాలు
సాధారణంగా అనూహ్యమైన గర్భాధారణ నిజంగా షాక్ కు గురిచేస్తుంది. మీరు ఊహించకుండానే సడెన్ గా మీకు గర్భం ధాల్చారని నిర్ధారణ జరిగితే మీరు ఒక్కింత ఒత్తిడికి గురిచేస్తుంది. గర్భం దాల్చడం ఇప్పుడప్పుడే వద్దు అనుకొనే వారు మెడికల్ ట్రీట్మెంట్స్ కాకుండా సహజ పద్దతుల ద్వారా ఆకస్మిక గర్భం ప్రణాళికను టర్మినేట్ చేయవచ్చు. అందుకు కొన్ని రకాల హెర్బ్స్ మరియు మొక్కలు వంటివి గర్భం విచ్చిన్నం అవ్వడానికి చాలా దేశాల్లో చట్టబద్దంగా ఉపయోగించడం జరుగుతుంది.
ఆకస్మికంగా ఏర్పడ్డ గర్భం విచ్చిన్నం కావాలంటే అందుకు కొన్ని సహజ పద్దతులున్నాయి. ఉదాహరణకు, కొన్ని సహజ ఆహారాలు గర్భ విచ్చిన్నం అవ్వడానికి కారణం అవుతాయి. నేచురల్ అబార్షన్ ను పద్దతులను కేవలం మొదటి త్రైమాసికంలో(మొదటిమూడునెలలోపు) మాత్రమే జరపవచ్చు. తర్వాత సహజపద్దతుల్లో గర్భవిచ్ఛిత ఫలించకపోవచ్చు. లేదా కష్టతరం కావచ్చు. మొదటి త్రైమాసికంలో సహజ పద్దతులను ఉపయోగించే గర్భం విచ్చిన్నం చేయడం వల్ల తల్లికి ఎటువంటి ప్రమాధం ఉండదు.
ఆకస్మికంగా గర్భం ధరించిన మహిళల్లో అధిక రక్తపోటు, ఆస్త్మా, డయాబెటిస్, ఎపిలిప్స్ మరియు కిడ్నీ సమస్యలు లేకపోతే, నేచురల్ పద్దతిలో అబార్షన్ చేసుకోవడం తల్లికి ఎటువంటి ప్రమాదం ఉండదు.కొన్ని రకాల చైనీస్ హెర్బ్స్ మరియు డాంగ్ క్విై(ఏంజిలికా సినాసిస్)రూట్ లేదా బ్లాక్ కోహోస్ కాంకాక్షన్ వంటివి నేచురల్ అబార్షన్ కు ఉపయోగించబడినవి. పురాతన ఔషధాలు నీరు మరియు తేనెతో తయారుచేయబడి ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా అబార్షన్ జరగడానికి తప్పనిసరిగా ఉపయోగపడుతాయి.
అలాగే పండ్లలో బొప్పాయి మరియు పైనాపిల్ వంటివి కూడా నేచురల్ గానే అబార్షన్ జరిగే అవకాశం ఎక్కువ. మీరు ఇప్పుడప్పుడే గర్భం దాల్చాడం ఇష్టంలేదనుకుంటే, మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేచురల్ పద్దతులను ఉపయోగించవచ్చు. ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేయడానికి ఒక్కడా కొన్ని సహజ పద్దతులున్నాయి. ఇవి అబార్షన్ కు ఖచ్చితంగా ఉపయోగపడుతాయని గుర్తించుకోవాలి. ముఖ్యంగా వీటిని గర్భధారణ మొదటి త్రైమాసికంలో(మొదటి మూడు నెలల్లో)మాత్రమే ఉపయోగించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
నేచురల్ పద్దతుల్లో అబార్షన్ కు కారణం అయ్యే ఆహారాలు

1. విటమిన్ సి:
గర్భం దాల్చడం ఇష్టం లేనివారు మరియు గర్భం ఇప్పుడప్పుడు వద్దు అనుకొనేవారు, విటమిన్ సి ఆహారాలను ఓవొలేషన్ మరియు మీ పిరియడ్స్ దగ్గరపడుతన్నప్పుడు విటమిన్ సిఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల, సహజంగానే మీకు రుతుక్రమం మొదవుతుంది. గర్భధారణ ప్రారంభ దశలో ఎక్కువ మోతాదు విటమిన్ సి ఆహారాలు తీసుకోవడం వల్ల అబార్షన్ జరుగుతుంది.

2. బొప్పాయి:
బొప్పాయి కూడా ఒక ఉతమమైన పుష్కలమైన విటమిన్ సి ఫ్రూట్. ఇది పీరియడ్స్ కరెక్ట్ గా అయ్యేవిధంగా సహాయపడుతుంది. అబార్షన్ జరగడానికి సహాయపడే పండ్లలో ఒది ఒకటి. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం, బొప్పాయిలోని పపెయిన్ గర్భస్రావం మరియు ప్రారంభ గర్భస్రావానికి దారితీస్తుందని చెబుతారు.

3. పైనాపిల్:
పాతకాల పద్దతుల ప్రకారం, పైనాపిల్ తినడం వల్ల, గర్భస్రావం జరుగుతుందని చెబుతుంటారు. పైనాపిల్ లోని ప్రొటీస్ ఎంజైమ్ బ్రొమోలైన్, బొప్పాయలోని పెపెయిన్ తో సమానం అని, బ్రొమోలైన్ స్కర్విస్ ను సాఫ్ట్ గా చేయడం వల్ల గర్భస్రావానికి దారితీస్తుందని చెబుతారు.

4. నువ్వులు:
వేగించిన నువ్వులను ఒక టేబుల్ స్పూన్ తేనెతో తీసుకోవడం వల్ల సహజంగానే గర్భస్రావానికి గురి అవుతారు.

5. సిట్రస్ పండ్లు:
చాలా వరకూ సిట్రస్ పండ్లు, ఆరెంజ్, టాంగరైన్స్ మొదలగునవి, విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల నేచురల్ పద్దతుల్లోనే గర్భస్రావం జరుగుతుంది.

6. మెట్లు ఎక్కడం:
మొట్లు ఎక్కడం, మరియు స్టైరినెస్ మరియు ఫిజికల్ యాక్టివిటి, శారీరక శ్రమ మరియు ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేస్తుంది.

7. గ్రీన్ టీ:
గ్రీన్ టీ అధికంగా తీసుకోవడం వల్ల కూడా ప్రత్యుత్పత్తి సమస్య ఏర్పడుతుంది. ఇది కూడా గర్భస్రావానికి దారితీస్తుంది.

8. క్యాన్డ్ ఫిష్:
ప్యాక్ చేసిన మాంసాహారం, లేదా క్యాన్డ్ ఫిష్ లో ప్రిజర్వేటివ్స్ అంటే సలీన్ మరియు కెమికల్స్ ఎక్కువగా కలిగి ఉండి, రక్తపోటును పెంచుతుంది మరియు శరీరంలో నీటిశాతాన్ని తగ్గించి గర్భస్రావానికి దారితీస్తుంది.

9. చీజ్:
సాఫ్ట్ చీజ్ అంటే, బ్రీ, ఫీటా, కెమెమ్ బర్ట్, రెక్వ్యూ ఫోర్ట్, బ్లూ వీన్డ్, గోర్గోన్ జోలా, మొదలగునవి, ఇవి ప్రధానంగా అన్ పాచ్యురైజ్ చేయబడి ఉంటాయి. ఆకస్మిక గర్భధారణను తొలగిస్తుంది.

10. బ్లాక్ చోహోస్:
బ్లాక్ చోహోస్ కాన్ కోక్షన్ నేచురల్ అబార్షన్ కు ఉపయోగిస్తారు . ఈ చైనీస్ హెర్బ్ అబార్షన్ జరగడానికి ఒక నేచురల్ టానిక్ లా పనిచేస్తుంది.



Click it and Unblock the Notifications











