Latest Updates
-
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.!
గర్భధారణీలు ఉసిరికాయ తినడం వల్ల అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ .!
గర్భధారణ సమయంలో ఆమ్లా (ఉసిరికాయ)తినడం మంచిదేనా ?జవాబు ఖచ్చితంగా ఎస్!
ఆమ్లాను తెలుగులో ఉసిరికాయ అని పిలుస్తారు. అలాగే దీన్ని ఇండియన్ గూస్బ్రెర్రీ అని కూడా పిలుస్తారు..దీన్ని చూడటానికి అచ్చునిమ్మపండు వలే ఉంటుంది.బ్రైట్ గ్రీన్ కలర్ లో పుల్లగా మరియుతియ్యగా నోరూరిస్తుంటుంది. ఈ ఆమ్లాఫ్రూట్ లో విటిమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇంకా ఇందులో ఐరన్, క్యాల్షియం,మరియు ఫాస్పరస్ లు పుష్కలంగా ఉన్నాయి. అయితే వీటిని ఎక్కువగా తీసుకోకూడదు. పరిమితంగా తీసుకోవాలి.
ఆమ్లాను గర్భిణీలు తినడం వల్ల ఇన్ స్టాంట్ ఎనర్జీ పొందవచ్చు. శరీరంలో కణాలను ఉత్తేజపరుస్తుంది. ఇది శరీరంలో అలసట మరియు ఆందోళనను తగ్గిస్తుంది. గర్భిణీలు ఆమ్లా తినడం వల్ల పొందే ప్రయోజనాలను ఈ క్రింది విధంగా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది.

ఆమ్లాలో ఉండే డైటరీ ఫైబర్ , లాక్సేటివ్ బౌల్ మూమెట్ ను రెగ్యులేట్ చేస్తుంది, దాంతో మలబద్దక సమస్యలుండవు.
ఉసిరికాయలో విటమిన్స్ పుష్కలంగా ఉంటుంది ఇది బ్లడ్ వెజల్స్ ను ఉత్తేజపరిచి నార్మల్ బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను మెయింటైచేస్తుంది.

ఉసిరికాయలో ఉండే ఔషధ గుణాలు గర్భిణీలో లిప్ ప్రొఫైల్ మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. ఇది గర్భిణీలకు అత్యంత అవసరం.
గర్భణీలు ఆమ్లా జ్యూస్ తాగడం వల్ల హార్ట్ బర్న్ మరియు ఎసిడిటి సమస్యలుండవు.
ఆమ్లాలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ శరీరంలో టాక్సిన్స్ మరియు ఫ్రీరాడికల్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.చర్మం హెల్తీగా కబడుటకు సహాయపడుతుంది.

ఉసిరికాయలో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది గర్భిణీ స్త్రీలో ఎనిమీయా నివారిస్తుంది. ఈ ప్రొసెస్ లో విటమిన్ సి శరీరంలోని ఐరన్ ను గ్రహిస్తుంది మరియు హీమోగ్లోబిన్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది.
ఉసిరికాయ రక్తం శుద్ది చేస్తుంది. దాంతో గర్భిణీ 9 నెలల పాటు ఆరోగ్యంగా ఉండగలుగుతుంది
ఉసిరికాయ తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థను వేగవంతం చేస్తుంది. దాంతో అజీర్తి గ్యాస్ట్రిక్ సమస్యలుండవు.

ఉసిరికాయ గర్భిణీస్త్రీలో యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుది.
ఉసిరికాయలో ఉండే విటమిన్ సి , అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ను నివారించే శక్తి దీనికుంది.
ఉసిరికా మూడ్ స్వింగ్స్ ను తగ్గిస్తుంది, మనస్సు ప్రశాంతపరుస్తుంది. గర్భిణీలో నాడీవ్యవస్థను ప్రశాంత పరుస్తుంది.
ఉసిరికాయలో ఉండే క్యాల్షియం కంటెంట్ఎముకలను స్ట్రాంగ్ గా ఉంచతుంది . బేబీ ఎముకలు మరియు దంతాలు స్ట్రాంగ్ గా మార్చుతుంది.

ఉసిరికాయలో యాంటీ డయాబెటిక్ క్వాలిటీస్ పుష్కలంగా ఉన్నాయి .గ ర్భిణీల జస్టేషనల్ డయాబెటిస్ నివారిస్తుంది.
ఉసిరికాయను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల పీటర్మ్ బేబీస్ లో సర్వికోవైజినల్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది.
ఫ్రెష్ ఆమ్లా జ్యూస్ తాగడం వల్ల బేబీలో మెమరీ పవర్ పెంచుతుంది మరియు గర్భిణీలు పాలు పడేందుకు సహాయపడుతుంది.
రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కాళ్లు చేతుల వాపులు తగ్గిస్తుంది.



Click it and Unblock the Notifications
