For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కుటుంబ నియంత్రణ కోసం సమర్ధవంతమైన ఇంటి చిట్కాలు

By Lakshmi Perumalla
|

పిల్లల్ని అందరూ ప్రేమిస్తారు. అయితే ప్రతి జంట సరైన సమయంలో పిల్లలు కలగాలని కోరుకుంటారు. ఒక మంచి ప్రణాళిక మరియు తల్లి తండ్రులు ఇద్దరు సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే పిల్లల ప్లానింగ్ చేసుకోవాలి. చాలా మంది మహిళలు అవాంఛిత గర్భాన్ని నివారించడానికి గర్భనిరోధక మాత్రలను ఇష్టపడతారు.

ఈ మాత్రలు దీర్ఘకాలంలో శరీరంలో ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అప్పుడు అవాంఛిత గర్భాన్ని నివారించడానికి ఏమి చేయాలి? కుటుంబ నియంత్రణ కోసం అనేక హెర్బల్ మరియు సహజ నివారణలు ఉన్నాయి. ఈ నివారణలు ఫలదీకరణం మరియు అమరిక నిరోధించడం లేదా రుతుస్రావంను ఉద్దీపన చేస్తాయి. కింద చెపుతున్న ఏ నివారణ చిట్కా అయినా పాటించవచ్చు. ఏ చింత లేకుండా మీ లైంగిక జీవితాన్ని ఆస్వాదించండి.

<strong>ప్రసవించిన తర్వాత గర్భనిరోధకతకు ఉపయోగించే పద్దతి..?</strong>ప్రసవించిన తర్వాత గర్భనిరోధకతకు ఉపయోగించే పద్దతి..?

గమనిక : గర్భధారణ పరీక్ష పాజిటివ్ వస్తే ఈ నివారణలు వాడకూడదు. ఎందుకంటే గర్భస్రావం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

కుటుంబ నియంత్రణ కోసం సమర్ధవంతమైన ఇంటి చిట్కాలు

1. బొప్పాయి

1. బొప్పాయి

బొప్పాయి ఒక సమర్థవంతమైన గర్భ నివారణ అని చెప్పవచ్చు. రోజుకి రెండు సార్లు చొప్పున మూడు రోజులకు ఒకసారి బొప్పాయిని తినాలి. ఇది గర్భం నిరోధించడానికి సహాయం చేస్తుంది. అలాగే బొప్పాయి గింజలు పురుషులలో స్పెర్మ్ కౌంట్ ని తగ్గిస్తాయి. బొప్పాయిని తినటం ఆపేస్తే మీరు సాధారణ స్థితికి వచ్చేస్తారు.

2. అత్తి పండ్లు

2. అత్తి పండ్లు

ఇది ఉత్తమ నియంత్రణ పద్ధతుల్లో ఒకటి.ప్రతి రోజు 2-3 ఎండిన పండ్ల ముక్కలను తినండి.ఇది గర్భంను నిరోధిస్తుంది మరియు శరీరంలో అనేక ఇతర అక్రమాలకు చికిత్స చేస్తుంది.

గమనిక - ఎక్కువగా తింటే మీ కడుపు అప్ సెట్ కావచ్చు.

3. అల్లం

3. అల్లం

అల్లం ఋతు ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది. గర్భధారణను వాయిదా వేయటానికి ప్రతి రోజు రెండు కప్పుల అల్లం టీని త్రాగాలి. ఈ టీని తయారుచేయడానికి అల్లాన్ని శుభ్రంగా కడిగి తురమాలి. ఒక కప్పు నీటిలో తురిమిన అల్లాన్ని వేసి మరిగించి ఆ నీటిని వడకట్టి త్రాగాలి.

4. అప్రికాట్

4. అప్రికాట్

ఒక కప్పు నీటిలో 100 గ్రాముల ఎండిన అప్రికాట్,రెండు స్పూన్ల తేనే కలిపి 20 నుంచి 30 నిమిషాల వరకు మరిగించి వడకట్టి త్రాగాలి.

ప్రత్యామ్నాయంగా రోజులో మూడు సార్లు 5 నుంచి 10 ఆప్రికాట్ లను తినాలి. లైంగిక సంభోగం తర్వాత తింటే బహిష్టు ప్రారంభమయి పిండం యొక్క అమరికను నిరోధిస్తుంది.

<strong>కుంటుంబ నియంత్రణ వలన కలిగే దుష్ప్రభావాలు </strong>కుంటుంబ నియంత్రణ వలన కలిగే దుష్ప్రభావాలు

5. దాల్చిన చెక్క

5. దాల్చిన చెక్క

దాల్చిన చెక్కను ఎక్కువ కాలం వాడితే గర్భాన్ని నిరోధించవచ్చు. ఇది గర్భాశయాన్ని ప్రేరేపించి గర్భస్రావం అయ్యేలా చేస్తుంది. ఇది వెంటనే పనిచేయదు. అందువల్ల తరచుగా దాల్చినచెక్కను తీసుకుంటూ ఉండాలి.

గమనిక : కుటుంబ నియంత్రణ కోసం దాల్చినచెక్కను తీసుకొనే ముందు డాక్టర్ ని సంప్రదించాలి.

6. విటమిన్ సి

6. విటమిన్ సి

విటమిన్ సి ని స్వచ్ఛమైన రూపంలో తీసుకుంటే కుటుంబ నియంత్రణకు బాగా సహాయపడుతుంది. గర్భధారణ కోసం గర్భ కోశాన్ని తయారుచేసే ప్రొజెస్టెరోన్ హార్మోన్తో అస్కోబిబిక్ ఆమ్లం యొక్క జోక్యం ఉంటుంది.లైంగిక సంభోగం తర్వాత రెండు నుంచి మూడు రోజుల పాటు రోజుకి 1500 మిల్లీగ్రాముల విటమిన్ సి క్యాప్సూల్స్ తీసుకోండి. అలాగే విటమిన్ సి చర్మానికి కూడా మంచిది.

7. ఇంగువ

7. ఇంగువ

ఇది గర్భస్రావంను ప్రేరేపించి గర్భధారణను నిరోధిస్తుంది. గర్భం నివారించడానికి ప్రతి నెలలోనూ నీటితో తయారుచేసిన ఇంగువ రసం త్రాగాలి.

English summary

Effective Home Remedies for Birth Control

Effective Home Remedies for Birth Control, Read to know more about...
Desktop Bottom Promotion