Latest Updates
-
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే..
వందల రోగాలను నయం చేసే శక్తి ఉన్న రెసిపి ఇదే..ఎలా చేయాలంటే
మనదేశంలో జొన్నలు అంటే ఈ రోజుల్లో తెలియని వారు చాలామందే ఉంటారు గానీ ఒకప్పుడూ అందరూ వీటితో చేసిన ఫుడ్ ని తినేవాళ్లు. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జొన్నలతో రొట్టెలు, జావ, అన్నం వంటి అనేక రకాల ఆహార పదార్థాలను తయారుచేసుకోవచ్చు. జొన్న అన్నం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. కాబట్టి మీ ఆహారంలో జొన్న అన్నాన్ని చేర్చుకోవడం మంచిది.
మధుమేహ నియంత్రణ, బరువు కంట్రోల్ లో ఉంచడంలో, ఎముకలను బలంగా మార్చడంలో, రోగనిరోధక శక్తి పెంచడంలో, రక్తహీనత నివారణలో, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఇలా అనేక రకాలుగా సహాయపడుతూ ఆరోగ్య ప్రయోజనాలను అందించే జొన్న అన్నం ఎలా తయారు చేసుకోవాలి, దీని తయారీకి కావాల్సిన పదార్థాలను ఇక్కడ చూడండి.

జొన్న అన్నం తయారీకి కావలసిన పదార్థాలు
జొన్నలు: 1 కప్పు
నీరు: 3 కప్పులు
ఉప్పు: రుచికి సరిపడా
జొన్న అన్నం తయారీ తయారీ విధానం
-జొన్న అన్నం తయారీకోసం ముందుగా జొన్నలను శుభ్రంగా రెండుమూడుసార్లు కడగండి.
-కడిగిన తర్వాత వాటిని కనీసం అరటంట సేపు నానబెట్టాలి.
-నానిన జొన్నలను కుక్కర్ లో వేసి అందులో 3 కప్పుల నీరు, ఉప్పు వేయాలి.
-కుక్కర్ మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
-కుక్కర్ చల్లారాక మూత తీసి అన్నాన్ని బాగా కలుపుకోవాలి.
-అంతే జొన్న అన్నం రెడీ. దీనిని కూరలతో లేదా పప్పుతో కలిపి తినవచ్చు.
-దీనికి పచ్చి పులుసుతో గానీ లేదా టమోటా చట్నీతో గాని తింటే మంచి రుచి వస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
