Latest Updates
-
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి
అచరి చికెన్

బోన్ లెస్ చికెన్ - 500 grm
బజ్జిమిరపకాయలు - 2- 3
మిరియాలు - 1 tbsp
ఉల్లిపాయ - 1
టమోటో - 1
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 tbsp
యోగ్రట్ - 4 tbsp
జిలకర్ర -1 tsp
కారం - 1 tsp
మొంతులు - 1/2 tsp
పసుపు - 1 tsp
సోంపు - 1 tbsp
ఆవాలు - 1tsp
నిమ్మరసం -2-3 tbsp
ఉప్పు - రుచికి సరిపడా
ఆయిల్ - తగినంత
తయారుచేయు విధానం:
1. స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడయ్యాక అందులో ఆవాలు వేసి చిట్లిన తర్వాత, ఉల్లిపాయ ముక్కలు అందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించాలి.
2. ఇప్పుడు అందులో తరిగిన టమోటో ముక్కలు వేసి బాగా ప్రై చేయాలి. తర్వాత చికెన్ ముక్కలను శుభ్రంపరిచి అందులో వేసి, దానికి యోగర్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమ మంతా బాగా కలిసాక పాన్ కి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి.
3. మరోక పాన్ తీసుకొని అందులో ఆవాలు, మెంతులు బ్రౌనిష్ గా వేపాలి. వేగిన వాటిలో సగ పక్కన పెట్టి మిగతా సగబాగానికి సోంపు, వెల్లుల్లి గింజలు వేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి.
4. ఈ మిశ్రమానికి కొద్దిగా పసుపు, నిమ్మరసం వేసి పేస్ట్ చేయాలి. బజ్జిమిరపకాయ తీసుకొని మద్యస్థంగా కట్ట చేసి అందులో తయారు చేసుకొన్న పేస్ట్ సగబాగాన్ని కూరి ఉడుకుతున్న చికెన్ లో వేసి బాగా ఉడకబెట్టాలి. అంతే కారం కారం అచరి చికెన్ రెడీ.



Click it and Unblock the Notifications











