Latest Updates
-
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి -
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా! -
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి!
అమెరికన్ చికెన్ పిజ్జా

రెడీమేడ్ పిజ్జా బేస్: 1
చికెన్ కీమా: 100grm
జీడిపప్పు పేస్ట్: 1/2cup
వెన్న: 100grm
ఛీజ్ తురుము: 50grm
ఛీజ్ పేస్ట్: 50grm
మంచినీళ్లు: 1cup
టొమోటో సాస్: 1tsp
కొత్తిమీర తురుము: 2tsp
పుదీనా తురుము: 1tsp
కారం: 1/4 tsp
ధనియాలపొడి: 1/4 tsp
గరంమసాలా: 1/4 tsp
మిరియాలపొడి: 1/4 tsp
ఉప్పు: రుచికి సరిపడా
పంచదారపొడి: చిటికెడు
వెల్లుల్లి ముక్కలు: కొద్దిగా
తయారు చేయు విధానము:
1. ఒక పాత్రలో కాస్తంత ఛీజ్ పేస్ట్, జీడిపప్పు పేస్ట్, పంచదార పొడి వేసి బాగా స్సూన్ తో కలిపి పక్కన పెట్టుకోవాలి.
2. పాన్ లో మిగిలిన వెన్న వేసి కరిగాక పుదీనా, వెల్లుల్లి వేసి కాసేపు వేయించాలి. అందులోనే చికెన్ కీమా వేసి, మిగిలిన జీడిపప్పు పేస్ట్, తగినింత ఉప్పు వేసి కలుపుతూ రెండు నిమిషాల పాటు వేయించాలి.
3. తర్వాత పై మిశ్రమంలోనే కారం, ధనియాలపొడి, గరం మసాలా, మిరియాల పొడి వేసి సగం టొమోటో సాస్, కొత్తమీర, తగినంత ఉప్పువేసి బాగా కలిపి నీళ్లు పోసి కాస్త గ్రేవీ ఉండేలా ఉడికించి దింపుకోవాలి.
4. చివర్లో పిజ్జా బేస్ మీద, మొదట్టో తయారు చేసుకున్న వెన్న మిశ్రమాన్ని రాసి పైన చికెన్ కీమా కూరని సర్ధాలి. దీనిపైన కొత్తిమీర తురుము, చీజ్ తురుము కూడా చల్లి ఓవెన్ లో ఒక 5 నిమిషాలపాటు పెట్టి హీట్ అయిన తర్వాత తీసేయాలి. అంతే అమెరికన్ చికెన్ పిజ్జా రెడీ.



Click it and Unblock the Notifications











