Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
కాలిఫ్లవర్ - ఎగ్ వెరైటీ
Non Veg
oi-Saraswathi N
By Sindhu

కోడిగుడ్లు: 5
కాలీఫ్లవర్: 1
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి: 4
శెనగపిండి: 2
మిరియాలపొడి: 1/2tsp
పసుపు: 1/4tsp
నూనె: తగినంత
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానము:
1. ముందుగా కాలిఫ్లవర్‌ను చిన్న ముక్కలుగా తరిగి ఉప్పు నీటిలో వేసి శుభ్రంగా కడగాలి.
2. తర్వాత దీనిలోని పువ్వులను మాత్రం తీసి ప్రక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలను సన్నగా తరిగి పెట్టుకోవాలి.
4. శెనగపిండి, మిరియాల పొడి, పసుపు, ఉప్పులను వేసి బాగా కలిపి ఇందులో నీళ్లు పోసి కలిపి పెట్టుకోవాలి.
5. కోడిగుడ్లను పగులగొట్టి శెనగపిండి మిశ్రమంలో వేసి బాగా కలపాలి.
6. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిముక్కలు, కాలీఫ్లవర్ ముక్కలను కూడా ఇందులో వేసి కలపాలి.
7. పాన్ లో నూనె వేసి వేగాక..అందులో పై మిశ్రమాన్ని చిన్న అట్టుల్లాగా వేసి ఎర్రగా వేయించి తీసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే కాలిఫ్లవర్ ఎగ్ వెరైటీ రెడీ.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: కోడి గుడ్లు కాలీఫ్లవర్ ఉల్లిపాయ పసుపు నూనె ఉప్పు eggs cauliflower onion chana pepper oil salt
Story first published: Friday, July 9, 2010, 14:52 [IST]
Other articles published on Jul 9, 2010



Click it and Unblock the Notifications











