Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
పాపులర్ చెట్టినాడు నాన్ వెజిటేరియన్ రిసిపిలు
సౌంత్ ఇండియన్ కుషన్స్ లో చెట్టినాడు వంటలు చాలా పాపులర్. ముఖ్యంగా చెట్టినాడ్ వంటలకు తమిళనాడులో ఒక ట్రేడ్ మార్క్. సౌత్ తమిళనాడులో శివగంగ డిస్టిక్ లో చెట్టినాడ్ ఒక ప్రాంతం. ఈ ప్రదేశ ఒక్క స్పైసీ వంటలకు మాత్రమే ఫేమస్ కాదు, అక్కడ నేసే చీరలకు కూడా చాలా డిమాండ్ ఉన్నది.
చాలా వరకూ తమిళ వంటలు స్పైసీగా మరియు చెట్టినాడ్ స్టైల్లో తయారుచేస్తారు. వీటి రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. చెట్టినాడ్ వంటలకు ఉపయోగించి మసాలాలు వాసనతో మనల్ని టెప్ట్ చేసేస్తాయి.
మన ఇండియన్ వంటల్లో చెట్టినాడ్ రిసిపిలు స్పెషల్ గా ఉంటాయి. అయితే ఇవి నాన్ వెజిటేరియన్ మాత్రమే కాదు, వెజిటేరియన్ ను కూడా అదే టేస్ట్ తో తయారుచేస్తారు అందుకే చెట్టినాడ్ రిసిపిలకు అంత ప్రత్యేకత. చెట్టినాడ్ చికెన్ మరియు మట్టన్, ప్రాన్స్, ఇలా ఒకటి రెండు రుచులు కాదు అనేక నాన్ వెజిటేరియన్ రుచులు మనల్ని టెప్ట్ చేసేస్తాయి.. చెట్టినాడ్ స్టైల్ రిసిపిలు చూడండి...
స్పైసీ చెట్టినాడ్ మటన్ వరువాల్" title="స్పైసీ చెట్టినాడ్ మటన్ వరువాల్" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>స్పైసీ చెట్టినాడ్ మటన్ వరువాల్
సాధారణంగా మాంసాహార ప్రియులకు మటన్ కూడా ఎక్కువగా ఇష్టపడే వారు ఉన్నారు. మాంసాహారం తినే వారిల్లలో తప్పనిసరిగా మటన్ తో కూడా వివిధ రకాల వంటలను తయారు చేసుకుంటుంటారు. మటను కాస్త ఓపికగా, శ్రద్ద పెట్టి చేసుకుంటే చాలా రుచికరంగా, మెత్తగా ఉంటుంది. అంతే కాదు, ఈ మటన్ వంటకాలకు ఇండియన్ మసాలా దినుసులను చేర్చడం వల్ల మంచి ఫ్లేవర్ తో పాటు రుచికి కూడా అందుతుంది.
చెట్టినాడ్ స్టైల్ పెప్పర్ చికెన్ రిసిపి" title="చెట్టినాడ్ స్టైల్ పెప్పర్ చికెన్ రిసిపి" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>చెట్టినాడ్ స్టైల్ పెప్పర్ చికెన్ రిసిపి
మన ఇండియాలో, సౌత్ స్టేట్స్ లో చెట్టినడ్ రిసిపిలు చాలా ప్రసిద్ధి. సౌత్ స్టేట్స్ లో ఒక టైన తమిళనాడు లోని శివగంగ డిస్టిక్ ప్రాంతంలో తయారుచేసే ఈ వంట చాలా పాపులర్. శివగంగా స్థలం ఒకటే ప్రసిద్ది కాదు, ఈ స్పైసీ, రుచికరమైన చెట్టినాడ్ వంటలతో పాటు, చెట్టినాడ్ శారీలు కూడా బాగా ప్రసిద్ది.
చెట్టినాడు స్టైల్ స్పైసీ ఎగ్ కర్రీ" title="చెట్టినాడు స్టైల్ స్పైసీ ఎగ్ కర్రీ" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>చెట్టినాడు స్టైల్ స్పైసీ ఎగ్ కర్రీ
గుడ్డు ఆరోగ్యానికి చాల మంచిది. అది అందరికి తెలిసిన విషయమే. అందువల్లే వివిధ రకాల వంటల్లో విరివిగా ఉపయోగిస్తుంటారు. మీరు చెట్టినాడు వంటకాల ప్రత్యేకతను వినే ఉంటారు. తమిళనాడు సైడ్ చేసే ఈ వంటకాలు చాలా కారంగాను, రుచిగాను చూడటానికి నోరూరిస్తుంటాయి. చెట్టినాడు స్పెషల్స్ సౌంత్ స్టేట్స్ లో చాలా ఫేమస్. చెట్టినాడు వంటలకు మాత్రమే కాదు అక్కడ చెట్టినాడు సారీలకు కూడా ఫేమస్సే...
చెట్టినాడ్ ప్రాన్స్ కర్రీ: తమిళ్ ట్రీట్" title="చెట్టినాడ్ ప్రాన్స్ కర్రీ: తమిళ్ ట్రీట్" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>చెట్టినాడ్ ప్రాన్స్ కర్రీ: తమిళ్ ట్రీట్
ఇతర ప్రాన్ కర్రీలతో పోల్చితే, చెట్టినాడ్ ప్రాన్ కర్రీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ రుచికి ప్రధాన కారణం, ఒక ప్రత్యేమైన మసాలా దినుసులను ఈ వంటకు ఉపయోగించడం వల్ల ఇంతటి అద్భుత టేస్ట్ వస్తుంది. మరి మీరు కూడా ఈ చెట్టినాడ్ ప్రాన్స్ రుచి చూడాలంటే.. ఈ వెరైటీ కర్రీనీ మీరు ప్రయత్నించాల్సిందే....
మటన్ స్పెషల్ -చెట్టినాడు స్టైల్ మటన్ ఫ్రై" title="మటన్ స్పెషల్ -చెట్టినాడు స్టైల్ మటన్ ఫ్రై" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>మటన్ స్పెషల్ -చెట్టినాడు స్టైల్ మటన్ ఫ్రై
చెట్టినాడు వంటకాలంటే ఖచ్చితంగా నోరూరాల్సిందే. తమిళుల సాంప్రదాయ వంటకాలైనా చెట్టినాడు స్పెషల్ వంటలు వాసన చూడగానే మరింత ఆకలి వేస్తుంది. స్పైసీగా, చాలా రుచిగా ఉండే ఈ వంటలు అద్భుతమైన రుచిని ఇస్తాయి. చెట్టినాడు మటన్ రెండు రకాలుగా వండుతారు. ఒకటి తమిళులు వండే మటన్ కర్రీ. మరొకటి ఈ ఫ్రై. ఈ ఫ్రై చెన్నై స్ట్రీట్ ఫుడ్స్ లో చాలా ఫేమస్. కాబట్టి ఈ స్పైసీ చెట్టినాడు స్టైల్ మటన్ ఫ్రైన్ మీరూ తయారు చేసి రుచిచూడండి...



Click it and Unblock the Notifications