Latest Updates
-
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి -
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా! -
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి! -
5 నిమిషాల్లో అదిరిపోయే ఎగ్ బర్గర్.. టేస్ట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే! -
అక్షయ తృతీయ 2026: ఈ సమయం దాటితే పూజ ఫలితం ఉండదా? -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. ఎవరికి అదృష్టం వరించనుంది? - సోమవారం, 20 ఏప్రిల్ 2026
బఠాణీ-ఎగ్ మసాల
Non Veg
oi-Saraswathi N
By Sindhu

గుడ్లు: 4
టమోటాలు: 3
ఉల్లిపాయ తరుగు: 1/2 cup
పచ్చిబఠాణి: 1/2 cup
లవంగాలు: 4
దాల్చినచెక్క: 1/2 inch
ధనియాల పొడి: 1 tsp
గరంమసాల: 1 tsp
పసుపు: 1/4 tsp
కారం: 1 tsp
ఉప్పు : రుచికి తగినంత
నూనె: కావలసినంత
కొత్తిమీర: 1 cup
అల్లంవెల్లుల్లి పేస్ట్: 1 tsp
తయారు చేయు విధానము:
1. టమోటాల్ని, ఉల్లిపాయల్ని, కొత్తిమీర ను సన్నగా తరిగి ఉంచుకోవాలి.
2. పాన్ లో నూనె వేసి లవంగాలు, దాల్చిన చెక్క, ఉల్లిపాయ తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒకదాని తర్వాత ఒకటి వేగించి పసుపు, టమోటా ముక్కలు వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి.
3. తర్వాత ధనియాల పొడి, మసాలా పొడి పచ్చిబఠాణి వేసి మూత పెట్టి సన్నని సెగ మీద 10 నిమిషాలు ఉంచాలి. దించేముందు కొత్తిమీర చల్లితే బఠానీ ఎగ్ మసాలా రెడీ.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: టమోటలు ఉల్లి పాయ గరం మసాల లవంగాలు దాల్చిన చెక్క ధనియాల పొడి పసుపు కారం ఉప్పు పచ్చిబఠాణి tomato onions green peas cloves cinammon garam masala salt oil
Story first published: Saturday, April 3, 2010, 14:47 [IST]
Other articles published on Apr 3, 2010



Click it and Unblock the Notifications











