స్పైసీ చిల్లీ ప్రాన్ మసాలా

Spicy Chilli Prawn Masala
కావలసిన పదార్థాలు:
రొయ్యలు : 1/2kg
పసుపు: 1/2tsp
పచ్చిమిర్చి: 3
ఉల్లిపాయ: 2
టొమాటో: 1
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 2tbsp
లవంగం: 4
చెక్క: చిన్నముక్క
కారం: 2tsp
జీలకర్ర పొడి: 1tsp
నిమ్మరసం : 1 చెంచా
ఉప్పు: రుచికి తగినంత
నూనె: తగినంత

తయారు చేయు విధానం:
1. మొదటగా రొయ్యలను ఒలిచి, శుభ్రంగా కడిగి ఆరబెట్టలి.
2. తర్వాత నూనె వేడిచేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలను వేయాలి. బాగా వేగిన తరువాత రొయ్యలను వేయాలి.
3. రొయ్యలమిశ్రమం వేగాక జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చెక్క లవంగం, పసుపు కూడా వేయాలి. ఉప్పు, కారం, నిమ్మరసం కూడా వేసి బాగా కలిపి మూత పెట్టాలి. పది నిమిషాలు ఉడికాక దించేసుకోవాలి. అంతే చిల్లిఫ్రాన్ మసాలా రెడీ.

Story first published: Tuesday, January 3, 2012, 14:23 [IST]
Desktop Bottom Promotion