Latest Updates
-
బంగాళదుంపలు, గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? పర్ఫెక్ట్ గా ఉడికే ట్రిక్ చెప్పిన చెఫ్! -
కాలేయ ఆరోగ్యం కోసం చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు పాటిస్తున్నారా? -
బరువు తగ్గడానికి బ్రహ్మాస్త్రం.. పరగడుపున అవిసె గింజల నీళ్లు తాగితే పొట్ట మాయం! -
ఫైవ్ స్టార్ రెస్టారెంట్ రుచితో.. ఇంట్లోనే సులభంగా క్రీమీ కోకోనట్ చికెన్ కర్రీ..ఎలా చేసుకోవాలంటే.. -
వడగాల్పుల వేళ జాగ్రత్త! ఎండల నుంచి ప్రాణాలు కాపాడుకోవడం ఎలా? -
అక్షయ తృతీయ రోజున ఈ సమయాల్లో పూజ చేస్తే అదృష్టం మీదే! -
వృషభం, సింహం, ధనుస్సు రాశుల వారికి ఈ వారం రాజయోగం.. మీ జాతకం ఎలా ఉందంటే? - 19 నుండి 25 ఏప్రిల్ 2026 వరకు -
వృషభం, సింహం, ధనస్సు రాశుల వారికి రాజయోగం.. ఆ ఒక్క విషయంలో జాగ్రత్త! - ఆదివారం, 19 ఏప్రిల్ 2026 -
తల్లిదండ్రులూ అలెర్ట్..ఏడాదిలోపు పిల్లలకు పొరపాటున కూడా ఇవి తినిపించొద్దు! -
పెళ్లి గురించి ఎవరూ చెప్పని 5 పచ్చి నిజాలు..ఇవి తెలుసుకోకపోతే కష్టమే!
రుచికరమైన ఖీమా ఉండలు....
Non Veg
oi-Saraswathi
By Sindhu

మటన్ ఖీమ: 1/2kg
పచ్చిమిర్చిం 4-6
కారం: 1tsp
ధనియాల పొడి: 1tsp
ఎండుకొబ్బరి పొడి: 2tsp
ఉప్పు: రుచికి తగినంత
లవంగాలు: 4-6
దాల్చిన చెక్క: పెద్ద ముక్క
అనాస పువ్వు: కొద్దిగా
అల్లం వెల్లుల్లిపేస్ట్: 1tsp
ఉల్లిపాయ: 1
కొత్తిమీర తురుము: కొద్దిగా
పసుపు: చిటికెడు
బ్రెడ్ పొడి: 1/2cup
నూనె వేయించడానికి: తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా ఖీమా కడిగి నీళ్లు వంపేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయను తరిగి పెట్టుకోవాలి.
2. ఇప్పుడు నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఖీమాలోకలిపి నీళ్లు కలపకుండా మిక్సీలో మెత్తగా చేసుకోవాలి.
(ఈ మిశ్రమంలో అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ లోని తేమ సరిపోతుంది).
3. తర్వాత పాన్ లో నూనె పోసి స్టౌ మీద పెట్టి, వేడయ్యాక చేతిని తడి చేసుకొని ఖీమా మిశ్రమాన్ని ఉండగా చేసి బ్రెడ్ పొడిలో దొర్లించి వేయాలి. బంగారువర్ణంలోకి వచ్చాక తీసేయాలి.
4. వేడి వేడి ఖీమా ఉండల్ని కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలతో అలంకరించి టమాటాసాస్ తో తింటే భలే రుచిగా ఉంటాయి.
Comments
More From Boldsky
Prev
Next
English summary
Spicy and Tasty Keema Undalu...! | రుచికరమైన ఖీమా ఉండలు....
Story first published: Thursday, May 24, 2012, 17:21 [IST]
Other articles published on May 24, 2012



Click it and Unblock the Notifications











