Latest Updates
-
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే.. -
స్నేహితురాలికి ఆశ్రయం ఇస్తే.. బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన..ప్రియురాలి ఆవేదన!
తందూరి మష్రూమ్
Non Veg
oi-Saraswathi N
By Sindhu

మష్రూమ్స్- 300 grms
పాలు- 1/2 cup
కార్న్ ప్లోర్- 1/2 tsp
ఎండిన మెంతి ఆకులు- 1/2 tsp
ఆయిల్ - 1 tsp
ఉప్పు- రుచికి సరిపడా
ఎండుమిర్చి- 4
వెల్లుల్లి రెబ్బలు- 4
అల్లం- అంగుళం ముక్క
ధనియాలపొడి- 1 tsp
జిలకర్ర పొడి- 1 tsp
తయారు చేయు విధానము:
1. ముందుగా మష్రూమ్స్ ను రెండు బాగాలుగా కట్ చేసుకొని, శుభ్రపరిచి ఆరబెట్టాలి.
2. పాలల్లో కార్నప్లోర్ ను కలిపి పక్కనపెట్టుకోవాలి.
3. ఇప్పుడ నాన్ స్టిక్ పాన్ లో ఆయిల్ వేసి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకొన్న ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి, పేస్ట్, మెంతి ఆకుల్ని వేసి వేగించాలి.
4. తర్వాత మష్రూమ్స్, కార్న్‌ఫ్లోర్ కలిపిన పాలు, ఉప్పుని వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. ధనియాలు, జీరా పొడులను కూడా కలిపి 5 నిమిషాలు ఉడికించి తర్వాత దింపేయాలి. తందూరి మష్రూమ్స్ వేడిగా తింటే రుచిగా ఉంటాయి.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: పాలు కార్న్ ఫ్టోర్ మెంతి ఆకులు ఆయిల్ ఉప్పు ఎండుమిర్చి వెల్లుల్లి అల్లం థనియా జిలకర్ర మష్రూమ్ mushroom milk corn flour methi leaves oil salt red chilli garlic ginger coriander
Story first published: Friday, January 22, 2010, 17:26 [IST]
Other articles published on Jan 22, 2010



Click it and Unblock the Notifications











