రోస్మెరి గ్రిల్డ్ చికెన్ రిసిపి : సింపుల్ తయారీ విధానం

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

ఉప్పగా మరియు రుచిగా ఉండే చికెన్ తయారుచేసే విధానం గురించి చుస్తున్నారా? అయితే ఛెఫ్ ఎం.ఎస్ భండారి గారు ఇచ్చిన రోస్మేరి తో గ్రిల్ చేసిన చికెన్ తయారు చేసే విధానం తప్పకుండా ప్రయత్నించండి.

ఈ తయారీ విధానంలో మంచి విషయం ఏమిటంటే ఇందులో వాడిన చికెన్ వేయించింది కాకుండా కాల్చింది కావడం.దాని వలన ఈ తయారీ లో కేలరీలు తక్కువ.

ఇందులో వాడే వస్తువులు మరియు మరియు మసాలా దినుసులు ఈ పదార్థాన్ని రుచికరంగా తయారుచేస్తాయి.ఇందులో వాడే రోస్మేరి అనే ముఖ్యమైన మొక్క చికెన్ కి అధ్భుతమైన రుచిని ఇస్తుంది.

 Rosemary Grilled Chicken Recipe
రోస్మేరి తో గ్రిల్ చేసిన చికెన్ తయారుచేసే పద్దతి||రోస్మేరి తో గ్రిల్ చేసిన చికెన్ని తయారు చేసే విధానం|| గ్రిల్ చేసిన రోస్మేరి చికెన్ ని తయారుచేయడం ఎలా| చికెన్ ని తయారు చేయు విధానం
రోస్మేరి తో గ్రిల్ చేసిన చికెన్ తయారుచేసే పద్దతి||రోస్మేరి తో గ్రిల్ చేసిన చికెన్ని తయారు చేసే విధానం|| గ్రిల్ చేసిన రోస్మేరి చికెన్ ని తయారుచేయడం ఎలా| చికెన్ ని తయారు చేయు విధానం
Prep Time
20 Mins
Cook Time
45M
Total Time
1 Hours5 Mins

Recipe By: ఎం.ఎస్ భండారి

Recipe Type: ప్రధాన వంటకం

Serves: ఇద్దరికి

Ingredients
 • కావాల్సిన పధార్థాలు

  ఎముకలు లేని చికెన్ లెగ్స్ -2

  రోస్మేరి- 2 స్టిక్స్

  ఆలివ్ నూనె-1 చెంచ

  ఇంగువ పొడి-1/2 చెంచ

  వెల్లుల్లి- 4 రెబ్బలు

  ఊష్టషైర్ సాస్: 1 చెంచ

  ఎర్ర వైన్- 1 కప్పు

  ఉప్పు-రుచికి తగినంత

  ఎర్ర బియ్యం అటుకులు

Red Rice Kanda Poha
How to Prepare
 • 1) ఒక గిన్నె తీసుకొని అందులో మొత్తం 2 ఎముకలు లేని చికెన్ ముక్కల్ని వేయాలి.

  2) ఇప్పుడు దీన్ని, ఇంగువ పొడి మరియు ఉప్పు తో కలపాలి.

  3) అందులో ఒక రోస్మేరి స్టిక్ మరియు ఒక చెంచా ఊష్టషైర్ సాస్ వేయాలి.

  4) ఒక 2-3 గంటలు రిఫ్రిజిరేటర్ లో పెట్టి నాననివ్వలి.

  5) అప్పటివరకు, గోధుమ రంగు సాస్ ని ఎర్ర వైన్ రెండు నానేక కలిపి గోధుమ స్టాక్ ని తయారు చేయాలి

  6) తరువాత చికెన్ని బొగ్గుల పొయ్యి మీద కానీ లేక ఎలక్ట్రిక్ గ్రిల్లర్ మీద కానీ 6-7 నిమిషాల పాటు పెట్టాలి.

  7) మంచిగా తయారయ్యేదాకా వండాలి.

  8) బాగా వండిన చికెన్ని తాజా కూరగాయలతో కానీ,బంగాళదుంప గుజ్జు తో కానీ లేకుంటే మీ ఇష్టమైన గంజి పధార్థంతో వడ్డించుకోవాలి.

  9) ఈ గ్రిల్ చేసిన చికెన్ పైన ఆ గోధుమ సాస్ వేయాలి.

  10) దీని పైన కొంత రోస్మేరి మరియు టమాటా చెర్రీలతో అలకరించుకోవాలి.

Instructions
 • 1) చికెన్ లెగ్స్ కంటే చికెన్ బ్రెస్ట్ ఈ వంటకానికి మంచి రుచి ఇస్తుంది.
Nutritional Information
 • వడ్డించే పరిమాణం - ఒక ముక్క
 • కేలరీలు - 700 కెలు
 • కొవ్వు - 197 గ్రా
 • ప్రొటీన్ - 116 గ్రా
 • కార్బోహైడ్రేట్లు - 160 గ్రా
 • చెక్కర - 74 గ్రా
 • ఆహరం లో ఫైబర్ - 19 గ్రా
[ 3.5 of 5 - 51 Users]