Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
బంగాళాదుంప పకోడి
Snacks
oi-Saraswathi N
By Sindhu

బంగాళా దుంపలు: 2
శనగపిండి : 1cup
ఉల్లిపాయలు: 3
పచ్చిమిర్చి: 6
జీలకర్ర: 1 స్పూను
అల్లం: చిన్నముక్క
సోడా: పావు స్పూను
నూనె: పావుకిలో
ఉప్పు, కారం: తగినంత
తయారుచేసే విధానం:
1. బంగాళాదుంపలు శుభ్రంగా కడుక్కొని తొక్కుతీసి వేపుడు ముక్కల్లా చిన్న ముక్కలుగా తరుక్కోవాలి.
2. ఒక గిన్నెలో నీళ్లుపోసి మరగనివ్వాలి. స్టవ్ మీద నుండి కిందకు దించి, ఈ ముక్కలు రెండు నిమిషాలు మరిగే నీళ్ళలో ఉడకనివ్వాలి. తర్వాత నీళ్ళలో నుండి తీసి పక్కన పెట్టు కోవాలి.
3. తర్వాత ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి చిన్నముక్కలుగా తరగాలి. ఈ ముక్కలలో శెనగపిండి, ఉప్పు, కారం, జీలకర్ర, సోడా కలపాలి.
4. తర్వాత బంగాళ దుంప ముక్కలు కూడా వేసి కొద్దిగా నీళ్ళుపోసుకుని పిండి కలుపుకోవాలి. బాణలిలో నూనె వేసి కాగాక పకోడీల్లా వేసుకుని ఎర్రగా వేపుకుని తీసుకోవాలి. అంతే బంగాళాదుంప పకోడి రెడీ.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: బంగాళా దుంప శనగపిండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర potato besan onions green chili oil salt
Story first published: Friday, December 3, 2010, 15:22 [IST]
Other articles published on Dec 3, 2010



Click it and Unblock the Notifications











