Latest Updates
-
రాచరికపు రుచినిచ్చే మొఘలాయి ఎగ్ కర్రీ..చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే..
బ్రెడ్ క్యాప్సికమ్ పిజ్జా
Snacks
oi-Saraswathi
By Sindhu

బ్రెడ్ పీసులు: 4
క్యాప్సికమ్స్: 2
ఛీజ్: 250grms
బట్టర్ 50grms
ఉల్లిపాయలు: 3
వెల్లుల్లి: 2
టొమోటో: 200grms (కట్ చేసినవి)
టొమోటో కెచప్: 1/2 tsp
కారం: 1 tsp
తయారు చేయు విధానం:
1. బ్రెడ్ పీసులను తీసుకుని గుండ్రంగా కత్తిరించాలి.
2. తరవాత దానిపైన టొమాటో కెచప్ పూయాలి.
3. ఇప్పుడు ఉల్లిపాయలు, వెల్లుల్లి, క్యాప్సికమ్, టమోటో ముక్కలను సన్నని ముక్కలుగా కట్ చేసుకొని బ్రెడ్ మీద పరచాలి.
4. తరవాత ఛీజ్ ను కూడా సన్నగా తురిమి దాన్ని కూడా బ్రెడ్ పైన పరచి,తర్వాత బట్టర్ కారంపొడిని కూడా చల్లాలి.
5. ఇప్పుడు ఈ బ్రెడ్ పీసులను మైక్రోవేవ్ ఓవెన్ లో పెట్టి బంగారు వర్ణంలోకి మారేదాకా వేయించి తీసేయాలి.
6. తరవాత వీటిమీద టొమోటో కెచప్ వేయాలి అంతే బ్రెడ్ క్యాప్సికమ్ పిజ్జా రెడీ.
Comments
More From Boldsky
Prev
Next
English summary
Bread Slices | Capsicum | Cheese | Onion | బ్రెడ్ క్యాప్సికమ్ పిజ్జా
Story first published: Tuesday, October 19, 2010, 12:46 [IST]
Other articles published on Oct 19, 2010



Click it and Unblock the Notifications











