చిరోటి

Chiroti
కావలసిన పదార్థాలు:

బియ్యపుపిండి - 1/2kg
బొంబాయి రవ్వ - 50grm
పాలు - 1/4ltr
కార్నఫ్లోర్ - 100grms
ఉప్పు - రుచికి సరిపడా
పంచదార పొడి - కావలసినంత
నెయ్యి- తగినంతా

తయారు చేయు విధానం:

1. బియ్యపుపిండిలో కొద్దిగా కరిగించిన నెయ్యి వేసి చిటికెడు ఉప్పు కలపాలి.
2. తరువాత పాలుకూడా పోసి అవసరమైతే కొద్దిగా నీరు జత చేసి తడిచేసుకుని చపాతీపిండిలా కలిపి గంటసేపు నానబెట్టాలి.
3. మొక్కజొన్న పిండిలో కొద్దిగా నెయ్యి వేసిసి కలిపి పక్కన ఉంచాలి.
4. పిండిముద్దను చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండనూ పలుచని చపాతీలా వత్తి దానిమీద మొక్కజొన్న పిండిని చల్లాలి.
5. ఇప్పుడు దాని మీద మరో చపాతీ పెట్టి ముందు చేసినట్లుగానే మొక్కజొన్నపిండిని చల్లాలి. దీనిమీద మరో చపాతీ పెట్టి మరోసారి మొక్కజొన్న పిండిని చల్లాలి. ఇలా తయారైన వేడివేడి చిరోటిలపై పంచదార, యాలకల పొడి చల్లి చల్లబడ్డాకా సర్వ్ చేయాలి.

Story first published: Tuesday, December 1, 2009, 16:53 [IST]
Desktop Bottom Promotion