Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
ఆరోగ్యానికి మేలు చేసే కొబ్బరి వడలు !
Snacks
oi-Saraswathi N
By Sindhu

బియ్యంపిండి: 1cup
మైదా: 1cup
కొబ్బరి చిప్ప: సగం
పచ్చిమిరపకాయలు: 6
జీలకర్ర: 1/2 tsp
ఉప్పు: తగినంత
నూనె: సరిపడా
నీళ్ళు: 11/2 cup
తయారుచేసేవిధానం:
1. ముందుగా కొబ్బరి తురిమి ఉంచాలి. మైదా, బియ్యంపిండి కొబ్బరి తురుముతో కలపాలి.
2. మందంగా ఉన్న గిన్నెలో ఒకటిన్నర కప్పుల నీళ్ళు పోసి స్టవ్‌మీద పెట్టాలి.
3. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర గ్రైండ్ చేసి నీళ్లలో వెయ్యాలి.
4. నీళ్ళు మరిగిన తరవాత ఒక స్పూను నూనె వేసి పిండి పోసి బాగా కలిపి దించాలి. చల్లారిన తరవాత కొద్దిగా నూనె రాసి నిమ్మకాయంత పిండి తీసుకుని, గుండ్రంగా వత్తి ఎర్రగా కాగిన నూనెలో వేయించి తియ్యాలి. ఇవి వేడివేడిగా తింటే బాగుంటాయి.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: మైదా బియ్యంపిండి కొబ్బరి పచ్చిమిరపకాయలు ఉప్పు జీలకర్ర నూనె నీళ్ళు rice flour maida coconut green chilli cumin seeds salt oil water
Story first published: Friday, February 26, 2010, 14:43 [IST]
Other articles published on Feb 26, 2010



Click it and Unblock the Notifications











