Latest Updates
-
హైదరాబాద్ స్పెషల్ ఇరానీ ఛాయ్.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి! -
చపాతీ, పూరీ, పులావ్ లలోకి అదిరిపోయే మీల్ మేకర్ మసాలా గ్రేవీ.. నాన్ వెజ్ కూడా దీని ముందు దిగదుడుపే! -
ఒకే రకమైన మందులు.. వేర్వేరు ఫలితాలు..లివర్ డ్యామేజ్ వెనుక ఉన్న రహస్యం ఇదే! -
హ్యాపీ హోలీ 2026..మీ బంధుమిత్రులకు పంపడానికి బెస్ట్ హోలీ విషెస్, వాట్సాప్ స్టేటస్ లు ఇవే! -
ఈ హోలీకి అదిరిపోయే స్నాక్..అతిథులను మెప్పించే కరకరలాడే హెల్దీ రైస్ కుర్కురే..ఎలా చేసుకోవాలంటే.. -
హోలీ స్పెషల్..తాగేకొద్దీ తాగాలనిపించే చల్లని థాండాయ్..ఎలా చేసుకోవాలంటే.. -
వేసవి తాపాన్ని క్షణాల్లో తగ్గించే అద్భుతమైన సోంపు షర్బత్..ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
Holi 2026: ఇంట్లోనే సహజసిద్ధమైన హోలీ రంగులు..తయారు చేసుకోండిలా! -
Lunar Eclipse 2026: ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం..మీ రాశిపై ఎలాంటి ఫ్రభావం ఉంటుందో చూడండి! -
నోరూరించే కొబ్బరి అటుకుల ఉప్మా: 10 నిమిషాల్లో అదిరిపోయే బ్రేక్ఫాస్ట్!
టేస్టీ టేస్టీ ఛాక్లెట్ బర్ఫీ...
Snacks
oi-Saraswathi
By Sindhu

కోవా: 2cups
కోకోఫౌడర్: 1cup
బెల్లం తురుము: 1cup
నెయ్యి: 3-4tsp
ఉప్మారవ్వ: 1cup (దోరగా వేయించినది)
కొబ్బరి తురుము: 1cup
పాలు: 1/2cup
పంచదార: 1/2cup
జీడిపప్పు, బాదం: 1/2cup
తయారు చేయు విధానం:
1. కోవాను, కోకో పౌడర్, చిక్కటి పాలుతో బాగా కలిపి పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో కోవా, కోకో పౌడర్ తో కలిపి పెట్టుకొన్న పాలును అందులో పోయాలి. అందులోనే వేయించి పెట్టుకొన్న రవ్వ, బెల్లం తురుము, కొబ్బరి తురుము, నెయ్యి, యాలకులు వేసి బాగా కలపాలి బాగా పేస్ట్ లాగా అయ్యేవరకు ఉడికించాలి.
3. ఇప్పుడు ఉడికిన పదార్థాన్ని తీసి నెయ్యిరాసిన ప్లేట్ లో రాసి లెవల్ చేసి ప్రక్క పెట్టి కొద్దిగా చల్లబడేటట్లు చేయాలి.
4. ఫైనల్ గా కొద్దిగా చల్లబడినతర్వాత వాటిని కావలసిన ఆకారంలో కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వాటి మీద బాదం,జీడిపప్పులను గార్నిష్ చేయాలి అంతే టేస్టీ టేస్టీ చాక్లెట్ బర్ఫీ రెడీ..
Comments
More From Boldsky
Prev
Next
Read more about: cocoa powder kova jaggery sugar ghee upma rava milk coconut cashew nuts కోకో పౌడర్ కోవా బెల్లం పంచదార నెయ్యి ఉప్మా రవ్వ పాలు కొబ్బరి జీడిపప్పు
English summary
Easy & Tasty Chocolate Burfi | టేస్టీ టేస్టీ ఛాక్లెట్ బర్ఫీ...
Story first published: Friday, September 16, 2011, 15:37 [IST]
Other articles published on Sep 16, 2011



Click it and Unblock the Notifications











