Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
మ్యాంగో(మామిడి)సలాడ్
Snacks
oi-Saraswathi
By Sindhu

మామిడి పండ్లు: 2
చెర్రీ టమోటో: 1
ఐస్ బర్గ్/లెట్యూస్(మార్కెట్లో లభిస్తుంది): 100grm
బ్లాక్ ఆలివ్ ఫ్రూట్: 20grm
డ్రెస్సింగ్ కోసం.......
నిమ్మరసం: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
నల్ల మిరియాలు: 1tsp(గరుకుగా పొడి చేసుకోవాలి)
ఆలివ్ ఆయిల్: 2tsp
మామిడి తురుము: 4tsp
1. ముందుగా తయారు చేయు విధానం: మామిడి పండు పై తొక్కు తీయాలి. చెర్రీ టమోటో , ఆలివ్స్, లెట్యూస్ లను శుభ్రపరచాలి. అన్ని కావలసిన పరిమాణంలో కట్ చేసుకోవాలి.
2. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మామిడి తురుము, ఉప్పు, నిమ్మరసం, మిరియాల పొడి కలపాలి
3. ఇప్పుడు అదే బౌల్లో మామిడి పండు ముక్కలు, లెట్యూస్ వేసి కలపాలి.
4. తర్వాత వీటిని సలాడ్ ప్లేట్ లో సర్ది, పైన ఆలివ్స్, చెర్రీ టమాటోతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంగే మ్యాంగో సలాడ్ రెడీ....
Comments
More From Boldsky
Prev
Next
Read more about: mango tomato lime juice black pepper olive oil మామిడి టమోటో నిమ్మరసం మిరియాలు ఆలివ్ ఆయిల్
English summary
Mango Salad Summer Special | మ్యాంగో(మామిడి)సలాడ్
Story first published: Monday, May 21, 2012, 8:40 [IST]
Other articles published on May 21, 2012



Click it and Unblock the Notifications











