Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
ఆరోగ్యకరమైన మిర్చి దమ్ అనార్
Snacks
oi-Saraswathi N
By Sindhu

క్యాప్సికమ్: నాలుగు
బంగాళాదుంపలు: 1cup
బీన్స్:1cup
క్యారెట్: 1cup
దానిమ్మగింజలు:1cup
పనీర్ ముక్కలు:1cup
పచ్చిమిరపకాయలు: 5
అల్లం: 1cup
ఉప్పు తగినంత
చిక్కటి పాలు: 1cup
తయారుచేయు విధానం:
1. కూరగాయలన్నింటిని చిన్న ముక్కలుగా తరుగుకోవాలి.
2. కాప్సికమ్ ను మధ్యలో గుండ్రంగా రంధ్రం చేసి అందులో ఈ కూరగాయల ముక్కల మిశ్రమాన్ని లోపల కూరాలి.
3. వాటిని ఓవన్ గ్రిల్ లో పెట్టి 10నిమిషాల పాటు ఉంచాలి. ఆ తరువాత బయటకు తీసి క్యాపికమ్ను సన్నని చాకుతో మధ్యకు కట్ చేసుకోవాలి.
4. ఈముక్కలను పుదీనా సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మంచిది కూడా.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: క్యాప్సికమ్ బంగాళాదుంపలు బీన్స్ క్యారెట్ దానిమ్మగింజలు పనీర్ ముక్కలు అల్లం capsicum potato beans carrot panner salt milk ginger
Story first published: Wednesday, October 6, 2010, 12:37 [IST]
Other articles published on Oct 6, 2010



Click it and Unblock the Notifications











