Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
మిక్డ్స్ పూరీ మసాలా...
Snacks
oi-Saraswathi
By Sindhu

మామిడికాయ ముక్కలు: 1/2cup(సన్నగా తరిగినవి)
గోధుమ పిండి: 3cups
కొత్తిమీర పేస్ట్: 1/2cup
పుదీనా పేస్ట్: 1/2cup
పచ్చిమిర్చిముక్కలు: 1/2cup
ఉల్లిపాయ పేస్ట్: 1/2cup
జీలకర్ర: 1tsp
ఉప్పు: రుచికి సరిపడ
గరం మసాలా: 1tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
పెరుగు: 1/2cup
నూనె: తగినంత
ఛాట్ మసాలా: 1tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా ఓ గిన్నెలో గోధుమ పిండిలో సరిపడ నీళ్లు పోసి పెరుగు, ఉప్పు వేసి కలపాలి.
2. తర్వాత కొద్దిసేపటి తర్వాత మిగిలిన ఉల్లి, పచ్చిమిర్చి తదితర పేస్ట్ లను మరియూ మసాలాపొడులన్నీవేసి బాగా కలపాలి.
3. దీనిపై తడిబట్ట వేసి అరగంటపాటు అలానే ఉంచాలి. తర్వాత పిండిని తీసి చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీల ఆకారంలో గుండ్రంగా ఒత్తుకోవాలి.
4. తర్వాత పాన్ లో నూనె వేసి కాగాక ఇందులో పూరీలను వేసి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించి తీయాలి.
5. అంతే మిక్డ్స్ మసాలా పూరీలు రెడీ.. వీటిని పెరుగు తట్నీతో కలిపి తింటే చాలా రుచికరంగా ఉంటాయి.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: wheat flour green chili onion jeera garam masala గోధుమ పిండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు జీలకర్ర గరం మసాలా
English summary
Mixed Poori Masala... | మిక్డ్స్ పూరీ మసాలా...
Story first published: Friday, March 16, 2012, 13:29 [IST]
Other articles published on Mar 16, 2012



Click it and Unblock the Notifications











