Latest Updates
-
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు! -
వేసవి తాపాన్ని తీర్చే చల్లని పచ్చి మామిడి ఐస్ క్రీమ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే! -
ఢిల్లీలో మండుతున్న ఎండలు! వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
రాత్రి పప్పు మిగిలిపోయిందా? అయితే ఉదయం ఇలా కమ్మని పరాఠా చేసుకోండి! -
ఏప్రిల్ 22 పంచాంగం: ఈ పనులు ఈ సమయంలో మొదలుపెడితే తిరుగుండదా? నేటి శుభ ముహూర్తాలివే! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన ధన యోగం..! - బుధవారం, 22 ఏప్రిల్ 2026 -
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే!
నోరూరించే వెనిల్లా కేక్... !

కేక్ తయారీకి కావలసినవి:
మైదాపిండి - 100గ్రా, పంచదార పౌడర్ -50గ్రా, బేకింగ్ పౌడర్- 1/2 చెంచా, కరిగించిన వెన్న-50గ్రా, గుడ్డు -1, వెనిల్లా ఎస్సెన్స్- 1/4 చెంచా, ఐసింగ్ షుగర్-140గ్రా, వేడి నీళ్ళు -1 1/4గరిటెడు, గులాబిరంగు- కొద్దిగా.
తయారు చేయటం ఎలా?
వెన్నను, పంచదార పొడిని కలిపి ఒక మిశ్రమంగా చేసుకోవాలి. గుడ్డు సొనను, వెనిల్లా ఎస్సెన్స్‌ను బాగా గిలకకొట్టి పలుచగా చేయాలి. ఈ మిశ్రమానికి మైదాను బాగా కలిపి, అవసరమైతే కాస్త పాలు కలిపి, కాస్త జారుగా చేయాలి. పిండిని రెండు సమభాగాలుగా చేసుకుని, ఒక భాగానికి రోజ్ కలర్ కలపాలి. రంగు కలిపిన పిండిని, మామూలు పిండిని విడి విడిగా పేపర్ కప్పుల్లో సగానికి పోసి, ఒక ట్రేలో ఉంచి దానిని 400 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వున్న ఓవెన్లో 4 నిమిషాలపాటు బేక్ చేసుకోవాలి. అంతే వెనిల్లా కేకు రెడీ. అది చల్లారాక ఐస్ క్యూబ్ లతో అలంకరించి అతిధులకు సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications











