Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ఓనమ్ స్పెషల్ స్వీట్ పెసరపప్పు పాయసం
Snacks
oi-Saraswathi N
By Sindhu

కావలసిన పదార్థాలు:
పెసరపప్పు: 100 gm
చక్కెర: 150 gm
పచ్చి కొబ్బరి: 1/2 కప్పు
జీడిపప్పు: 10
యాలకులపొడి: 1 tsp
బాదాం: 10
కిసిమిస్: 10
పాలు: 2 గ్లాసులు
నెయ్యి: 3 tbsp
తయారు చేయు విధానము:
1. పెసరపప్పును కడగకుండా చేత్తోనే శుభ్రపరచాలి. పాన్లో నెయ్యి వేడి చేసి చిన్న మంటపై ఉంచి .. పెసరపప్పును దోరగా వేయించాలి.
2. తర్వాత కోక్కర్లో పాలు, వేయించిన పెసరపప్పును, కొబ్బరి తురుమును కలిపి ఉడికించాలి.
3. ఇప్పుడు మిగిలిన పాలకు పంచదార, వేయించిన ఎండుద్రాక్ష చేర్చి బాగా మరగనివ్వాలి. పాలు సగం అయ్యేవరకు ఉంచాలి. ఇందులో ముందుగా ఉడికించిన పెసరపప్పు మిశ్రమం వేసి చివరగా యాలకులపొడి పెసరపప్పు పాయసం రెడీ.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: moong dal sugar ghee coconut kismis cashew nuts milk cardamom పెసరపప్పు పంచదార నెయ్యి కొబ్బరి కిస్ మిస్ జీడిపప్పు పాలు యాలకుల పొడి
English summary
Onam Special Sweet Moong Dal Payasam: | ఓనమ్ స్పెషల్ స్వీట్ పెసరపప్పు పాయసం
Story first published: Friday, September 9, 2011, 17:12 [IST]
Other articles published on Sep 9, 2011



Click it and Unblock the Notifications











