Latest Updates
-
ఇడ్లీ, దోసెల్లోకి అమృతం లాంటి టమాటో పల్లీ చట్నీ..ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది! -
జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చేస్తున్నాయి.. కటాఫ్ మార్కులు చూస్తే షాక్ అవ్వాల్సిందేనా? -
ఈ వీకెండ్ మురాదాబాదీ చికెన్ పులావ్ రుచి చూడండి.. ఫిదా అవ్వాల్సిందే! -
ప్రీ డయాబెటిస్: ఇంకా షుగర్ రాలేదులే అని లైట్ తీసుకుంటున్నారా? శరీరంలో అసలేం జరుగుతుందో తెలుసా? -
కెమికల్ మామిడి పండ్లను తింటున్నారా? అసలైన పండ్లను గుర్తించడం ఇలా! -
ఇంట్లోనే స్వచ్ఛమైన చాట్ మసాలా ..ఒక్కసారి చేసి పెట్టుకుంటే 8 నెలల పాటు నిల్వ! -
అక్షయ తృతీయ రోజున బంగారం కొంటున్నారా? ఈ ముహూర్తాలు తెలిస్తే అదృష్టం మీదే! -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి అద్భుతమైన ధనయోగం..! - శనివారం, 18 ఏప్రిల్ 2026 -
ఎండల వేళ పెళ్లి వేడుకలు.. అతిథుల ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఈ చిట్కాలు ట్రై చేయండి
పన్నీర్ పకోడ
Snacks
oi-Saraswathi
By Sindhu

బంగాళదుంప: 1
బ్రెడ్ స్లైసులు: 2
పచ్చిమిర్చి: 6-8
కొత్తిమీర తరుగు: 1/2cup
కారం: 1tsp
పసుపు: చిటికెడు
ఉల్లిపాయలు: 1
ఉప్పు: రుచికి తగినంత
శనగపిండి: 100grms
వాము: చిటికెడు
జీలకర్రపొడి: చిటికెడు
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
నూనె: వేయించడానికి తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా పనీర్ ను సన్నని స్లైసులుగా కట్ చేసుకోవాలి.
2. తర్వాత బ్రెడ్ సైడ్స్ తీసేసి, త్రికోణాకారంలో కట్ చేయాలి.
3. ఇప్పుడు శనగపిండిలో వాము, ఉప్పు, నీరు వేసి జారుగా కలపాలి.
4. బంగాళదుంపను ఉడికించి, గరిటతో చిదమాలి. పచ్చిమిర్చి, కారం, పసుపు, జీలకర్రపొడి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి.
5. తర్వాత పాన్ లో నూనె పోసి, వేడయ్యాక బ్రెడ్ స్లైస్ కు పనీర్ స్లైసులను రెండువైపులా పెట్టి, అదమాలి.
6. ఇప్పుడు బంగాళదుంప మిశ్రమాన్ని కొద్దిగా చేత్తో తీసుకొని, పనీర్ మీదుగా ఉంచి, శనగపిండిలో ముంచి, కాగుతున్న నూనెలో వేసి, రెండువైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. అంతే పన్నీర్ పకోడ రెడీ. పుదీనా చట్నీతో లేదా టొమాటో సాస్ తో సర్వ్ చేస్తే చాలా చురిగా ఉంటుంది.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: paneer potato green chilli onion coriander leaves red chilli powder turmeric పనీర్ బంగాళదుంప పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర కారం పసుపు
English summary
Paneer Pakora | పన్నీర్ పకోడ
Story first published: Saturday, June 23, 2012, 12:40 [IST]
Other articles published on Jun 23, 2012



Click it and Unblock the Notifications











