Latest Updates
-
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి
పైనాపిల్ హల్వా
Snacks
oi-Saraswathi N
By Sindhu

పైనాపిల్ - 1 cup (తురుము)
నెయ్యి - 2 tbslp
యాలకలు - 4 (1/2 tsp)
టూటీఫ్రూటి - 1/2 cup
పంచదార - 150grms
జీడిపప్పు - 1/2 cup
తయారు చేయు విధానం:
1. ముందుగా పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి జీడిపప్పు, డ్రైఫ్రూట్స్ వేసి దోరగా వేయించి పక్కన తీసి పెట్టుకోవాలి.
2. అదే పాన్ లో మరికొద్దిగా నెయ్యి వేసి అందులో యాలకలు పొడి, పేస్ట్ చేసిన పైనాపిల్ ను వేసి వేయించాలి.
3. ఇప్పుడు పంచదార వేసి మెల్లగా సమపాల్లల్లో కలపుతూ వేడి చేయాలి. కొద్దిగా గట్టిపడే వరకూ చూసి తర్వాత బాదం పౌడర్, పాలు, టూటిఫ్రూటి, వేసి వేడి చేస్తూ కలియబెట్టాలి.
4. దీనిని ఒక బౌల్ లో తీసుకొని, జీడిపప్పు, డ్రైఫ్రూట్ తో అలంకరించాలి.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: ఫైనాపిల్ నెయ్యి యాలకలు టూటీఫ్రూటి పంచదార జీడిపప్పు డ్రై ఫ్రూట్ pineapple ghee cardamoms tutti frutti sugar cashew nuts dry fruits
Story first published: Monday, November 9, 2009, 16:01 [IST]
Other articles published on Nov 9, 2009



Click it and Unblock the Notifications











