Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
పొటాటో స్టఫ్ స్పైసీ మిర్చీ బజ్జీ

శెనగపిండి: 1cup
బియ్యంపిండి: 3tsp
అజ్వైన్: 1tsp
పసుపు: చిటికెడు
బేకింగ్ సోడా: చిటికెడు
ఉప్పు: రుచికి తగినంత
మిర్చీలో స్టఫ్ చేయడానికి:
కాలవసిన పదార్థాలు:
పొటాటో: 1
ఉల్లిపాయముక్కలు: 1
కారం: 1tsp
కొత్తిమీర తరుగు: 2tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
జీలకర్ర: 1/4tsp
గరం మసాలా: చిటికెడు
నిమ్మరసం: 2tsp
నూనె: 1tsp
ఉప్పు : రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో శెనగపిండి, బియ్యంపిండి, అజ్వైన్, పసుపు, బేకింగ్ సోడా, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి జారుడుగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, కరివేపాకు వేసి చిటపటలాడాక, అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి.
3. తర్వాత అందులోఉడికించి పొట్టు తీసి చిదిమి పెట్టుకొన్నపొటాటో, కారం, ఉప్పు, కొత్తిమీర తురుము వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు నిమ్మరసం కూడా వేసి కలిపి, చల్లారనివ్వాలి.
4. ఇప్పుడు బజ్జీమిర్చినీ కడిగి, తడి ఆరనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చిని పొడవుగా ఒక్క ప్రక్క మాత్రమే చీరాలి. తర్వాత మద్యలో ఉన్న గింజలను స్పూన్ ద్వారా తొలగించి అన్నింటిని పక్కన తీసి పెట్టుకోవాలి.
5. ఇలా మిర్చీ అన్నింటిని గింజలు తీసి పక్కన పెట్టుకొన్న తర్వాత పొటాటో మిశ్రమాన్ని మిర్చీలో కూరాలి.
6. ఇలా అన్ని నింపుకొన్న తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడి అయ్యాక ముందుగా కలిపి పెట్టుకొన్న జారుడు పిండి మిశ్రమంలో పొటాటో స్టఫ్ మిర్చీని ముంచి కాగుతున్న నూనెలో వేయాలి.
7. వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ బాగా ఫ్రై చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. దీనికి చట్నీ అవసరం ఉండదు. కావాలనుకొనే వారు పుదీనా చట్నీతో తినొచ్చు.



Click it and Unblock the Notifications











