Latest Updates
-
మీ శరీరంలో ప్రోటీన్ లోపం ఉందని చెప్పే 5 ముఖ్యమైన సంకేతాలివే! -
డీప్‌ఫేక్ సెక్స్టార్షన్ ఉచ్చులో పడ్డారా? మీ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే! -
కిడ్నీ రాళ్లను ఇట్టే కరిగించే ఉలవలతో టేస్టీ వడలు..తయారీ విధానం ఇదే! -
తెలంగాణ-ఏపీలో ఎండల తీవ్రత: గర్భిణీలకు పొంచి ఉన్న ముప్పు ఇదే! -
ఇడ్లీ,దోశల్లోకి బెస్ట్ కాంబినేషన్ కరివేపాకు కొబ్బరి చట్నీ..మామూలు చట్నీల కంటే 100 రెట్లు రుచి! -
వేసవిలో బరువు తగ్గాలా? అయితే మజ్జిగలో ఈ చిన్న పొడి కలిపి తాగితే, మీ పొట్టలోని కొవ్వు మంచులా కరిగిపోతుంది! -
విజయ్–త్రిష వెడ్డింగ్ వీడియో.. సోషల్ మీడియాలో రచ్చ! అసలు నిజం ఇదేనా? -
ఓట్స్ అంటే ఇష్టం లేదా? ఇలా గంజిలా చేసి చూడండి..బరువు తగ్గడంతో పాటు రుచీ మీ సొంతం! -
పప్పుల పొడి బోర్ కొట్టిందా? అయితే ఈ ఘాటైన ఆంధ్రా చికెన్ కారప్పొడి ట్రై చేయండి! -
పీరియడ్స్ ఆలస్యం అవ్వడానికి అసలు కారణం ఇదేనట!
గ్రీన్ పీస్ ఛాట్ రిసిపి: రంజాన్ స్పెషల్
ఈవెనింగ్ స్నాక్స్ లేదా ఒక ప్లేట్ స్పైసీ ఛాట్ ఈవెనింగ్ ఛాట్ చాలా స్పెషల్ గా స్పైసీగా ఉంటుంది. ఇండియన్ వంటల్లో ఇది కూడా ఒక ఫేమస్ వంట. టీటైమ్ లో కూడా వీటిని స్నాక్ గా తీసుకోవచ్చు . రంజాన్ సమయంలో కూడా వీటిని ఎక్కువగా తీసుకుంటారు .
READ MORE: రుచికరమైన ఆలూ ఖీర్ రిసిపి: స్వీట్ డిష్
మటర్ ఛాట్ రిసిపి చాలా రుచికరమైన స్నాక్ రిసిపి . దీన్ని చాలా ఫర్ఫెక్ట్ గా తయారుచేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది . కాబట్టి, ఈవెనింగ్ స్నాక్ గా తీసుకుంటారు. దీన్ని మెయిన్ డిష్ గా కూడా తీసుకోవచ్చు . మరి పొట్టనింపే, హెవీ న్యూట్రీషియన్ మటర్ ఛాట్ రిసిపి రంజాన్ సమయంలో ఎలా తయారుచేయాలో చూద్దాం....

కావల్సిన పదార్థాలు:
మటర్ - 1 cup
నల్లఉప్పు: 1 tsp
READ MORE: రంజాన్ స్వీట్: ఈజీ పన్నీర్ గులాబ్ జామూన్
బ్లాక్ పెప్పర్ - 1/4th tsp
పంచదార - ½ tsp
జీలకర్ర - 1 tsp
ధనియాలపొ - 1 tsp
అల్లం- 2 tsp (సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి - 2 (సన్నగా తరిగినవి)
చింతపండు గుజ్జు - 2 tsp
నిమ్మరసం- 2 tsp
ఉప్పు: రుచికి సరిపడా
READ MORE: ఇఫ్తార్ స్నాక్: క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్
తయారుచేయు విధానం:
1. పచ్చిబఠానీలు నీళ్ళలో వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి.
2. తర్వాత ఫ్రై పాన్ కొద్దిగా నూనె వేసి అందులో జీలకర్ర మరియు ధనియాలు వేసి రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసిన వాటిని చల్లార్చి మొత్తగా పొడి చేసుకోవాలి.
3. తర్వాత రాత్రి నీళ్ళలో వేసి నానబెట్టుకొన్న పచ్చిబఠానీలను కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించుకోవాలి. 15నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకొన్న తర్వాత స్టౌ ఆఫ్ చేసిన ఆవిరి మొత్తం తగ్గే వరకూ ఉండాలి.
4. తర్వత పాన్ లో నూనె వేసి వేడి అయిన తర్వాత చింతపండు, ధనియాపొడి, పంచదార, బ్లాక్ పెప్పర్, బ్లాక్ సాల్ట్, నిమ్మరసం మరియు అల్ల వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి.
6. తర్వాత అందులో కొద్దిగా నీళ్ళు పోసి గ్రేవీ చిక్కబడేవరకూ ఉడికించుకోవచ్చు.
7. ఇప్పుడు అందులో కుక్కర్లో ఉడికించుకొన్న పచ్చిబఠానీలు వేసి బాగా మిక్స్ చేసి అల్లం, పచ్చిమిర్చి, మరియు నిమ్మరసం మిక్స్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications