Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
రవ్వ కేసరి మోస్ట్ పాపులర్ ఫెస్టివల్ ఢిష్
Snacks
oi-Saraswathi
By Sindhu

రవ్వ: 250grms
చక్కెర: 500grms
నెయ్యి: 200grms
కేసరిపొడి: 1tsp
పచ్చకర్పూరం: చిటికెడు
యాలకలు: 8
జీడిపప్పు: 8
ద్రాక్ష: 8
బాదం: 8
తయారు చేయు విధానం:
1. పాన్ లో కొంచెం నెయ్యి వేసి మొదట జీడిపప్పు, ద్రాక్ష, బాదం, వేయించి పక్కన పెట్టుకోవాలి.
2. ఆ తరువాత అదే పాన్ లో రవ్వను వేయించి పెట్టుకోవాలి.
3. గిన్నెలో ముప్పావు లీటరు నీటి పోసి మరగనిచ్చి వేయించిన రవ్వ వేసి కలుపుతూ ఉండలు కట్టకుండా ఉడికించాలి.
4. రవ్వ ఉడికేటప్పుడే కేసరి పొడి, చక్కెర కలపాలి. చక్కెర కలిపిన వెంటనే రవ్వ తిరిగి పలుచగా తయారవుతుంది. ఉడుకుతుండగా కలుపుతూ వుంటే అదే తిరిగి చిక్కబడుతుంది.
5. ఆ తరువాత మిగిలిన నెయ్యి, యాలకులుపొడి, జీడిపప్పు, ద్రాక్ష, వేసి ఉడికించాలి. కేసరి గిన్నెకి అంటుకోకుండా వుండేదాకా కలుపుతూ వుండాలి. తరువాత స్టవ్ మీద నుండి దించి, పచ్చ కర్పూరం కలిపి, పైన బాదంలను గార్నిష్ గా అలంకరించాలి. అంతే రవ్వ కేసరి రెడీ.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: రవ్వ చక్కెర నెయ్యి జీడిపప్పు ద్రాక్ష యాలకులు బాదం కేసరి పొడి rava sugar ghee cashew nut kismis badam orange colour
English summary
Rava | Sugar | Ghee | Cashew Nut | Kis Mis | Badam | Orange Colour |రవ్వ కేసరి మోస్ట్ పాపులర్ ఫెస్టివల్ ఢిష్
Story first published: Thursday, August 19, 2010, 15:00 [IST]
Other articles published on Aug 19, 2010



Click it and Unblock the Notifications











