Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
సమ్మర్ స్పెషల్ లస్సీ......

పెరుగు: 2cups
ఐసుముక్కలు: 4-6
నీళ్ళు : 2cups
పంచదార : 2tbsp
ఉప్పు : చిటికెడు
చెక్కరకేళీలు : 3
తయారు చేయు విధానం...
1. మొదటగా ఐసుముక్కలు తప్ప మిగిలినవన్నీ మిక్సీలో వేసి బాగా నురుగువచ్చే వరకూ తిప్పాలి.
2. తర్వాత పొడవాటి గ్లాసులో పోసి ఐసుముక్కలు వేసి అందించాలి. పెరుగుకు సమాన పరిమాణంలో మామిడిరసం లేదా అరటిపండ్ల గుజ్జు, బొప్పాయి, స్ట్రాబెర్రీ, పుచ్చకాయ, నిమ్మరసాలు జోడించి కూడా లస్సీ తయారుచేయవచ్చు.
3. నిమ్మరసంతో చేసేటప్పుడు మాత్రం కప్పు పెరుగుకు టేబుల్‌స్పూన్ నిమ్మరసం వేస్తే సరిపోతుంది. పండ్లరసాలేమీ లేకుండా వెనీలా ఎసెన్స్, యాలకులపొడి లాంటివి వేసి కూడా లస్సీ తయారుచేయవచ్చు. కొన్నిచోట్ల అచ్చంగా పెరుగుతో కాకుండా సగం పాలు లేదా మీగడ వేసి కూడా లస్సీ చేస్తుంటారు. అసలు ఇవేవి కాకుండా సాదా లస్సీ కావాలంటే ఉత్త పెరుగుతో పంచదార వేయకుండా కాస్త ఉప్పు, నీళ్ళు జీలకర్ర కలిపి గిలకొడితే సరిపోతుంది.



Click it and Unblock the Notifications











