Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
పచ్చిఅరటి కాయ కబాబ్

కావలసిన పదార్థాలు:
పచ్చి అరటికాయలు: 4-6
ఉప్పు: రుచికి తగినంత
గరం మసాలా: 1tsp
జీలకర్ర: 1tsp
అల్లం పేస్ట్: 1tbsp
పచ్చిమిర్చి పేస్ట్: 1tsp
నెయ్యి: 1tbsp
కొత్తిమీర తురుము: 1tbsp
కారం: 1tsp
స్టఫింగ్ కోసం...
బంగాళదుంప ముక్కలు: 2cups(హాఫ్ బాయిల్)
అల్లం: కొద్దిగా
పచ్చిమిర్చి: 4-8
ఉల్లిపాయ: 2
కొత్తిమీర తురుము: కొద్దిగా
కుంకుమ పువ్వు: కొద్దిగా
తయారు చేయు విధానం:
1. పచ్చి అరటి కాయల్ని ఉడికించి తోలు తీసి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తరువాత అరటికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
2. తర్వాత స్టఫింగ్ పదార్థాలన్నిటినీ సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
3. ఇప్పుడు ఉడికించిన అరటికాయ ముక్కలకు సన్నగా తరగిన స్టఫింగ్ ముక్కలను కలుపుకోవాలి.
4. తర్వాత అలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని అరచేతిలో చిన్న ఉండలుగా తీసుకుని వాటిని గుండ్రంగా నొక్కుకుని, పెనం మీద నెయ్యివేసి రెండువైపులా బాగా కాల్చాలి. అంతే వేడి వేడి అరటికాయ కబాబ్స్ రెడీ. వీటిని టమాట సాస్‌తో తింటే ఇంకా ఎంతో రుచితో వుంటాయి. వేసవి సెలవుల్లో చిన్న పిల్లలికి మంచి ఈవెనింగ్ స్నాక్. చిన్న పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.



Click it and Unblock the Notifications











