Latest Updates
-
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి
ఆపిల్ హల్వాతో ప్రేమికుల మజా!
Snacks
oi-Saraswathi
By Sindhu

ఆపిల్ తరుము: 3cups
పంచదార: 2cups
నీళ్లు/పాలు: 11/2cup
గోధుమపిండి: 1cup
నెయ్యి: 4tbsp
బాదంపప్పు పొడి: 2tbsp
యాలకుల పొడి: 1tsp
వెనీలా ఎసెన్స్ కొద్దిగా
తయారు చేయు విధానం:
1. మందపాటి గిన్నెలో నెయ్యిని వేడి చేసి ఆపిల్ తరుము వెయ్యాలి. తక్కువ మంట మీద ఐదు నిమిషాలు వేయించి నీళ్లు లేదా పాలు పోయాలి.
2. గరిటతో బాగా అటూ ఇటూ తిప్పి ఆపిల్ తురుము మెత్తగా అవుతున్నప్పుడు చక్కెర వేయాలి. ఇందులోనే గోధుమ పిండిని కొద్దికొద్దిగా కలుపూతూ ఉండాలి. మిశ్రమం ఉడికి దగ్గరగా అవుతున్నప్పుడు నెయ్యిని వేయాలి.
3. నీళ్లు/పాలు పూర్తిగా ఇమిరిపోయి మిశ్రమం ముద్దగా అయిన తర్వాత బాదం పప్పు, ఎసెన్స్, యాలకుల పొడి చల్లి దింపేసుకోవాలి. ఆ తరువాత నెయ్యి రాసిన పళ్ళెంలో సమంగా పరచి అరబెట్టాలి. అంతే ఆపిల్ మల్వా రెడీ...
Comments
More From Boldsky
Prev
Next
English summary
V Day Maza with Apple Halwa | ఆపిల్ హల్వాతో ప్రేమికుల మజా!
Story first published: Tuesday, February 7, 2012, 12:58 [IST]
Other articles published on Feb 7, 2012



Click it and Unblock the Notifications











