Latest Updates
-
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి
వెనిలా కప్ కేక్స్
Snacks
oi-Saraswathi N
By Sindhu

బటర్ - 150 grm
పంచదారపొడి - 150 grm
మైదా - 175 grm
గుడ్లు - 3
వెనిలా ఎసెన్స్ - 1 tsp
తయారు చేయు విదానం:
1. బటర్, పంచదార ఒక బౌల్ లోనికి తీసుకొని బాగా కలపాలి.
2. దానికి మైదాను కూడా చేచ్చి మిశ్రమానంతటిని బాగా కలుపుకోవాలి.
3. గుడ్లను వేరుగా గిలక్కొట్టి, పై మిశ్రమంలో వేసి కలుపుకోవాలి.
4. దీనికి వెనిలా ఎసెన్స్ ని కూడా చేర్చి. ఈ మిశ్రమాన్ని కప్ కేక్స్ మౌల్డ్స్ లో వేసుకోవాలి.
5. ఇలా తయారు చేసిన మౌల్డ్స్ ని అవెన్ లో పెట్టి 180డిగ్రీ సెల్సియస్ దగ్గర వేడి చేసి 15నిమిషాలు పెట్టి తీసి చల్లారిన తర్వాత సర్వ్ చేయాలి.
Comments
More From Boldsky
Prev
Next
Story first published: Saturday, December 19, 2009, 12:53 [IST]
Other articles published on Dec 19, 2009



Click it and Unblock the Notifications











