Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
టేస్టీ వెజిటేబుల్ పఫ్
Snacks
oi-Saraswathi
By Sindhu

పఫ్ షీట్స్ (రెడీమేడ్)బయట దొరుకుతాయి:
పఫ్ ఫిలింగ్ కి కావలసినవి
పొటాటో(ఉడికించి, పొట్టుతీసి, చితిమి పెట్టుకోవాలి.): 3
ఉల్లిపాయ: 2(కట్ చేసి పెట్టుకొన్నవి)
గ్రీన్ పీస్(పచ్చిబఠానీ): 1cup (ఉడికించి పెట్టుకొన్నవి)
క్యారెట్ తురుము: 1/2cup
క్యాప్సికమ్: 1(కట్ చేసి పెట్టుకొన్నవి)
గరం మసాలా: 1tsp
ఆవాలు: 1tsp
కారం: 1tsp
నూనె: పోపుకి సరిపడా
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానము:
1. మైక్రోవొవెన్ ను 350డిగ్రీలో హీట్ చేయాలి.
2. పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి అందులో ఆవాలు వేసి వేగాక ఉల్లిపాయ, క్యాప్సికమ్, క్యారెట్ ఇలా వెజిటేబుల్స్ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత మూత పెట్టి ఆవిరిలోనే మరో 5నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
3. పఫ్ షీట్ తీసుకొని దానిని పరచి పైన వేయించి పెట్టుకొన్న మిశ్రమానికి కొద్దిగా గరంమసాలా, ఉప్పు, కారం కలిపి పఫ్ షీట్లో నిప్పి లేయర్ ని మడచాలి.
4. తర్వాత ఈ పఫ్ ను 40నిమిషాలపాటు గోల్డ్ రంగు వచ్చేవరకూ బేక్ చేయాలి. అంతే టేస్టీ వెజిటేబుల్ పఫ్ రెడీ టు సర్వ్..స్పైసీ గ్రీన్ చెట్నీ, లేదా సాస్ మంచి కాంబినేషన్.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: vegetable puff carrot potato capsicum green peas వెజిటేబుల్ పఫ్ క్యారెట్ పొటాటో క్యాప్సికమ్ గ్రీన్ పీస్
English summary
Vegetable Puff Recipe - Indian Street Food | టేస్టీ వెజిటేబుల్ పఫ్
Story first published: Tuesday, November 1, 2011, 15:19 [IST]
Other articles published on Nov 1, 2011



Click it and Unblock the Notifications











