Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
ఆలూ పరోటా

బంగాళదుంపలు: 2
కొత్తిమీర: ఒక కట్ట
జీలకర్ర: 1tsp
గరం మసాల: 1tsp
పసుపు: 1tsp
అల్లం వెల్లుల్లి ముద్ద: 1tbsp
పచ్చిమిరపకాయలు: 4
ఉల్లిపాయలు: 2
గోధుమ పిండి: 3cups
నెయ్యి లేదా నూనె: కావలసినంత
ఉప్పు - రుచికి సరిపడ
తయారు చేయు విధానం:
1. గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా నూనె, నీరు పో సి తడిపి ముద్దగా చేసి పక్కన పెట్టుకోవాలి.
2. బంగాళదుంపలను మెత్తగా ఉడికించుకొని, మెత్తగా చిదిమి పెట్టుకోవాలి.
3. తర్వాత పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కలిపి మిక్స్ లో వేసి పేస్ట్ చేసుకొని దాన్ని బంగాళదుంపలకు కలుపుకోవాలి.
4. ఇప్పుడు అందులోనూనెలో వేయించిన జీలకర్ర, గరం మసాల, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. అన్నీ కలుపుకున్న తరువాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
5. గోధుమ పిండిని చిన్న చిన్న పూరీలుగా వత్తుకొని, ఒక్కొక్క దాని మధ్యలో బంగాళాదుంప ఉండను పెట్టి, నాలుగు మూలలు మడిచి, మం దంగా పెద్ద పెద్ద పూరీలుగా వత్తుకోవాలి.
6. పెనం లేదా పాన్ మీద నెయ్యి లేదా నూనె వేసి వేడయ్యాక ఆలూ పరోట వేసి రెండువైపులా బాగా కాల్చుకోవాలి. అంతే ఆలూ పరోట రెడీ. అవసరమైతే పల్లీల చెట్నీతో వేడివేడిగా చాలా రుచిగా ఉంటాయి.



Click it and Unblock the Notifications











