Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
పచ్చిబఠాణి, క్యారెట్, బీన్స్ లతో వెరైటీ డిష్
Veg
oi-Saraswathi N
By Sindhu

బీన్స్: 1/2kg
క్యారెట్: 100grm
పచ్చిబఠాణి: 100grm
పచ్చిమిర్చి: 2
మిరియాలపొడి: 1/2tsp
ఉప్పు : రుచికి తగినంత
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1tsp
నూనె: 1tsp
కొత్తిమీర తరుగు: 1/2cup
కరివేపాకు: 4రెబ్బలు
మినప్పప్పు-ఆవాలు-జీలకర్ర: 1tsp
పసుపు: 1/2tsp
పచ్చికొబ్బరి కోరు: 1/2cup
తయారుచేసే విధానం:
1. బీన్స్, క్యారెట్ సన్నని ముక్కలుగా తరగాలి.
2. కడాయిలో నూనె వేసి మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి వేగించాలి.
3. తర్వాత బీన్స్, క్యారెట్ తరుగు, పచ్చిబఠాణి కూడా వేసి సన్నని మంటపై మగ్గనివ్వాలి.
4. ఇప్పుడు ఉప్పు, మిరియాలపొడి వేసి రెండు నిమిషాల తర్వాత కొబ్బరికోరు, కొత్తిమీర తరుగు కలిపి దించేయాలి. ఈ కూర పరాటాల్లో చాల బాగుంటుంది.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: బీన్స్ క్యారెట్ పచ్చిబఠాణి పచ్చిమిర్చి ఉప్పు అల్లం వెల్లుల్లి నూనె beans carrot green peas green chilli salt ginger garlic oil
Story first published: Tuesday, December 7, 2010, 16:13 [IST]
Other articles published on Dec 7, 2010



Click it and Unblock the Notifications











