Latest Updates
-
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు!
కాలీఫ్లవర్ పరోటా
Veg
oi-Saraswathi N
By Sindhu

గోధుమపిండి: 2cups
కాలీఫ్లవర్ తురుము: 1/2cup
సోంపు: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు: 1/2cup
పచ్చిమిర్చి: 2(సన్నగా తరగాలి)
ధనియాల పొడి: 1tsp
గరం మసాలా: 1/2tsp
అల్లంపేస్టు: 1tsp
తయారు చేసే విధానం:
1. ఓ అరగంట ముందుగా గోధుమ పిండిని తడిపి ఉంచుకోవాలి. క్యాలీఫ్లవర్ కడిగి సన్నగా తురుముకోవాలి.
2. ఇప్పుడు ఓ పాత్రను తీసుకొని అందులో సరిపడా కాలీఫ్లవర్ తురుము, ఉప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం పేస్టు, ధనియాల పొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
3. పది నిమిషాల ముందే కాలీఫ్లవర్ మిశ్రమంలో కొంచెం గోధుమపిండిని గానీ, శనగపిండిని కాని కలిపితే తడి ఉండదు.
4. తడిపిన గోధుమ పిండిని చిన్న చిన్న చపాతీలుగా రుద్ది దానిపై, ఉండలుగా చేసుకున్న క్యాలీఫ్లవర్ మిశ్రమాన్ని ఉంచి చపాతీతో పూర్తిగా కప్పేసి మళ్లీ పరోటాల మాదిరిగా రొట్టెల పీటమీద వేసి రోల్ చేయాలి. ఇలా చపాతీలుగా చేసుకున్న వాటిని పెనం మీద తక్కువ మంటపై కాల్చాలి. పూర్తిగా వేగాకా దించే ముందు కొంచెంగా బటర్ (వెన్న) రాస్తే పరోటాలు రుచిగా వుంటాయి.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: కాలీప్లవర్ గోధుమపిండి ఉప్పు కొత్తమిర ధనియాలపొడి గరం మసాలా అల్లం పేస్ట్ cauliflower wheat salt oil coriander powder garam masala
Story first published: Wednesday, January 12, 2011, 15:38 [IST]
Other articles published on Jan 12, 2011



Click it and Unblock the Notifications











