Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
చక్కెర పొంగలి
Veg
oi-Saraswathi N
By Sindhu

బియ్యం: 1 cup
పెసరపప్పు: 1/2 cup
చక్కర: 1 1/2 cup
పాలు: 1 cup
నెయ్యి: 6tsp
పచ్చి/ఎండుకొబ్బరి ముక్కలు కొన్ని
జీడి పప్పు: 10
కిస్మిస్: 10
ఏలకలు పొడి: 1/2 tsp
తయారు చేయు విధానము:
1. బియ్యం, పెసరపప్పు 2 tsp నెయ్యి వేసి ఎర్రగా వేయించుకొని తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి.
2. పై మిశ్రమం బాగా దగ్గరబడ్డాకా పాలు పోసి మిగతా నెయ్యి వేసి దగ్గరగా ఉడికించుకొని, పంచదార కలపాలి.
3. తర్వాత పంచదార పాకం వచ్చే దాక స్టౌవ్ మీద ఉంచి ఏలకలుపొడి వేసి కలిపి కిందకు దించుకోవాలి.
4. అందులో ఒక చెంచాడు నేతిలో కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ వేయించి పొంగలికి కలపాలి. అంతే చక్కెర పొంగలి రెడీ.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: బియ్యం పెసరపప్పు చక్కర నెయ్యి పాలు జీడిపప్పు rice gram dal sugar ghee milk cashew nut
Story first published: Friday, December 17, 2010, 15:09 [IST]
Other articles published on Dec 17, 2010



Click it and Unblock the Notifications











