Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
చిల్లి, క్యాప్సికమ్ ఫ్రై
Veg
oi-Saraswathi N
By Sindhu

క్యాప్సికం :250 gms
పచ్చిమిర్చి : 5
ఉల్లిపాయ : 2
టమోటోసాస్: 4tbsp
సోయాసాస్: 4tbsp
చిల్లిసాస్: 4tbsp
పసుపు : 1/4 tsp
ఆవాలు :1/4 tsp
జీలకర్ర :1/4 tsp
వెల్లుల్లి : 4 రెబ్బలు
నూనె :3 tsp
ఉప్పు : రుచికి తగినంత
కొత్తిమిర : 1/4cup
తయారు చేయు విధానము:
1. క్యాప్సికమ్ ని సన్నటి, పొడవాటి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2. తర్వాత పాన్లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి చిన్నమంటపై అవి మెత్తబడేవరకు వేయించాలి.
3. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు, నలగ్గొట్టిన వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు వేసి కలిపి అవి ఉడికి మెత్తబడేవరకు నిదానంగా వేయించాలి. తర్వాత టమోటో సాస్, చిల్లీ సాస్, సోయాసాస్ వేసి మరికొద్దిసేపు ఫ్రై చేయాలి.
4. చివరలో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమిర కలిపి దింపేయాలి. అంతే చిల్లి, క్యాప్సికమ్ ప్రై రెడీ.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: chilli capsicum onion tomato sauce soya sauce oil salt turmeric క్యాప్సికం పచ్చిమిర్చి ఉల్లిపాయ టమోటోసాస్ సోయాసాస్ వెల్లుల్లి ఉప్పు నూనె
Story first published: Tuesday, March 15, 2011, 13:25 [IST]
Other articles published on Mar 15, 2011



Click it and Unblock the Notifications











