Latest Updates
-
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి -
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా! -
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి!
కోకనట్ టమోటో పులావ్

కావలసిన పదార్ధాలు:
బియ్యం : 2cups
టమాటాలు: 4
కొబ్బరితురుము: 1/2cup
ఉల్లిపాయ: 1-2
పచ్చిమిర్చి: 4-8
పసుపు: 1/2tsp
ఉప్పు: రుచికి తగినంత
నూనె: సరిపడ
కొత్తిమీర: ఒక కట్ట
కరివేపాకు: రెండు రెమ్మలు
అల్లంవెల్లుల్లి పేస్ట్: 2tsp
గరంమసాలా పొడి: 2tsp
రెండు లవంగాలు, చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు
తయారు చేసే పధ్ధతి:
1. ముందుగా బియ్యం కడిగి నానబెట్టుకోవాలి. టమాటాలు ముక్కలు కోసి పచ్చికొబ్బరితో కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
2. తర్వాత పాన్ లో నూనె వేడిచేసి మసాలాదినుసులు వేగాక సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి వేసి వేయించాలి.
3. అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేగిన తరువాత కరివేపాకు,టమాటా పేస్ట్ వేసి ఉడికించాలి.ఇప్పుడు పసుపు,గరంమసాలా పొడి కొత్తిమీర వేసి కొంచెం వేయించి నీళ్ళు పోసి తగినంత ఉప్పు వేయాలి.
4. చివరగా నానబెట్టిన బియ్యం వేసి కలిపి పాన్ మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి.ఒకసారి కలిపి వేడిగా సర్వ్ చేస్తే టమాటాపులావ్ నోరూరిస్తుంది.



Click it and Unblock the Notifications











