Latest Updates
-
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు! -
వేసవి తాపాన్ని తీర్చే చల్లని పచ్చి మామిడి ఐస్ క్రీమ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే! -
ఢిల్లీలో మండుతున్న ఎండలు! వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
రాత్రి పప్పు మిగిలిపోయిందా? అయితే ఉదయం ఇలా కమ్మని పరాఠా చేసుకోండి! -
ఏప్రిల్ 22 పంచాంగం: ఈ పనులు ఈ సమయంలో మొదలుపెడితే తిరుగుండదా? నేటి శుభ ముహూర్తాలివే! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన ధన యోగం..! - బుధవారం, 22 ఏప్రిల్ 2026 -
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే!
కట్టా మీఠా వంకాయ
Veg
oi-Saraswathi N
By Sindhu

వంకాయలు: 1/2kg
ఉప్పు: రుచికి సరిపడినంత
జీలకర్ర: 1tbsp
పచ్చిమిర్చి: 2
ఉల్లిపాయలు: 2
టమాటోలు: 2
కొత్తిమిర: 2tbsp (కట్ చేసినది)
చింతపండు గుజ్జు: 2tbsp
తయారు చేయు విధానం:
1. వంకాయలను పెద్ద పెద్ద ముక్కలుగా కోసి వాటికి ఉప్పు పట్టించి 20నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
2. ముక్కలు ఎండిన తరువాత వాటిని నూనెలో ఎర్రగా వేయించాలి. ముక్కలను బయటకు తీసి పేపర్ నాప్ కిన్ ఉపయోగించి వాటికి ఉన్న నూనెను తీసివేయాలి.
3. మిగిలిన నూనెలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, జీలకర్ర వేసి బాగా వేయించాలి. అవన్నీ బాగా వేగిన తరువాత అందులో చింతపండు గుజ్జుని వేసి కొద్ది నిమిషాలు ఉడికించాలి.
4. స్టౌ మీద నుండి దించే ముందు అందులో, కొత్తిమీర, వంకాయ ముక్కలను వేయాలి. ఇది చపాతీల్లోకి కానీ అన్నంలోకి కానీ రుచిగా ఉంటుంది.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: వంకాయలు ఉప్పు జీలకర్ర ఉల్లిపాయలు టొమాటోలు చింతపండు brinjal salt cumin seed onions tomatoes turmeric
Story first published: Friday, December 10, 2010, 14:24 [IST]
Other articles published on Dec 10, 2010



Click it and Unblock the Notifications











