Latest Updates
-
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే! -
షుగర్ కి చెక్, బరువుకు బ్రేక్..రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ రాగి దోశ..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
కీమా కాలీఫ్లవర్ వంటకం
Veg
oi-Saraswathi
By Sindhu

కాలీప్లవర్ ముక్కలు: 1cup
పన్నీర్: 100
జీడిపప్పు: 25
పెరుగు: 1
క్రీమ్: 1
నూనె: తగినంత
టమోటో సాస్: 2
పంచదార: 2
ఉప్పు: రుచికి తగినంత
కొత్తిమీర: 1/2cup
తయారు చేయు విధానం:
1. నీటిలో పసుపు, ఉప్పు వేసి కాలీఫ్లవర్ ను ఉడికించి పెట్టుకోవాలి. (సగ భాగం మాత్రమే ఉడకనివ్వాలి)
2. పాన్ లో నూనె వేసి వేడయ్యాక పంచదార వెయ్యాలి. పంచదార బ్రౌన్ కలర్ లోని వచ్చాక ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారే వరకూ వేయించాలి.
3. ఇప్పుడు అందులో మసాలా పేస్ట్, ముందే ఉడకపెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను వేసి ఐదు నిమిషాలు ఉడకనిచ్చి తర్వాత పన్నీర్, జీడిపప్పు, పెరుగు కలిపి, ఓ కప్పు నీళ్లు పోసి మీడియం మంటమీద ఉడకనివ్వాలి.
4. కాలీఫ్లవర్ ముక్కలు మెత్తబడిన తర్వాత మూత తీసేసి, నీళ్లు ఇగిరిపోయిన తర్వాత, క్రీమ్ జీకలర్ర పొడి, టమాటో సాస్ కలిపి మరో ఐదు నిమిషాలు ఉంచాలి. దించేముందు కొత్తిమీర చల్లాలి. అంతే రుచికరమైన కీమా కాలీఫ్లవర్ రెడీ..ఇది రోటీ, రైస్ కి మంచి కాంబినేషన్.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: cauliflower keema cauliflower recipe vegetarian recipe కాలీఫ్లవర్ కీమా కాలీఫ్లవర్ వంటకం శాకాహార వంటకం
English summary
Keema Cauliflower Recipe | కీమా కాలీఫ్లవర్ వంటకం
Story first published: Wednesday, February 8, 2012, 12:29 [IST]
Other articles published on Feb 8, 2012



Click it and Unblock the Notifications











