Latest Updates
-
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి -
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా! -
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి!
పాలకూర, పండుమిర్చి పచ్చడి
Veg
oi-Saraswathi N
By Sindhu

పండుమిర్చి తురుము: 1/2cup
చింతపండు: కొద్దిగా
పాలకూర : 1cup
జీలకర్ర : 1/2tsp
ఆవాలు : 1/4tsp
ధనియాలు : 1tsp
కరివేపాకు :1 రెమ్మ
ఉప్పు : రుచికి సరిపడా
నూనె : 4 tsp
తయారు చేయు విధానము:
1. పాన్ లో రెండు చెంచాల నూనె వేడి చేసి సన్నగా తరిగిన పండుమిర్చి ముక్కలు, పాలకూర, సగం జీలకర్ర, ధనియాలు దోరగా వేయించుకొవాలి.
2. తర్వాత ఇందులో తగినంత ఉప్పు, నారతీసిన చింతపండు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
3. ఇప్పడు మిగిలిన నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు వేసి కొద్దిగా వేయించి రుబ్బుకున్న పచ్చడిలో కలపాలి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి చాలా రుచికరమైన కాంబినేషన్.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: red chilli palakura cumin seeds mustard salt oil పండు మిర్చి పాలకూర జీలకర్ర ఆవాలు ధనియాలు కరివేపాకు ఉప్పు
English summary
Red Chilli | Palakura | Cumin Seeds | Mustard | Salt | Oil | పాలకూర, పండుమిర్చి పచ్చడి
Story first published: Monday, March 21, 2011, 16:08 [IST]
Other articles published on Mar 21, 2011



Click it and Unblock the Notifications











