Latest Updates
-
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి
స్పైసీ ఆలూ
Veg
oi-Saraswathi N
By Sindhu

ఆలు: 1/2kg
పచ్చిమిర్చి: 4
గరం మసాల: 1tsp
నూనె: 3tsp
ఎర్ర కారం: 1tsp
ఆవాలు: 1/2tsp
మరాటి మొగ్గ: 2
చింతపండు రసం: 1/2tsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ఆలుగడ్డలు చెక్కుతీసి ఉడికించుకుని, ముక్కలు చేసి పెట్టుకోవాలి.
2. పాన్ లో నూనె వేడి చేసు కొని ఆవాలు వేయాలి. అవి చిటపటలాడుతుం డగా అల్లం, వెల్లుల్లి ముద్ద, మిగిలిన మసాలానంతా చేర్చాలి. పెరుగు కూడా చేర్చాలి.
3. ఈ మిశ్రమం చిక్కబడుతుండగా ముక్కలుగా చేసుకున్న ఆలూని వేసి బాగా కలుపుతూ పదిహేను నిమిషాలు మూతపెట్టి మగ్గనివ్వాలి. అంతే స్పైసీ ఆలూ రెడీ.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: ఆలు పచ్చిమిర్చి గరం మసాల ఉప్పు నూనె కారం చింతపండు aloo green chilli garam masala salt oil red chilli powder tamarind
Story first published: Thursday, December 9, 2010, 14:06 [IST]
Other articles published on Dec 9, 2010



Click it and Unblock the Notifications











