Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
వెజిటేబుల్ సోయా పోహ

అటుకులు - 100 grms
టమోటా - (చిన్నగా కట్ చేసినవి)
ఉల్లిపాయలు - 2(చిన్నగా కట్ చేసినవి)
పచ్చిమిర్చి - 4
క్యారెట్ - 1/2 cup (చిన్నగా కట్ చేసినవి)
క్యాప్సికం - 1/2 cup (చిన్నగా కట్ చేసినవి)
సోయాబిన్స్ - 1/2 cup (చిన్నగా కట్ చేసినవి)
పోపుదినుసులు - 3 tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 tsp
ఉప్పు - రుచికి సరిపడ
కారం - 1 tsp
పసుపు - 1/4 tsp
పచ్చి కొబ్బరి తురుము - 1/4 cup
కొత్తిమిర - 1/2 cup
ఆయిల్ - తగినంత
సోయాగ్రాన్యుమ్స్ - 50grm
తయారుచేయు విదానము:
1. ముందుగా స్టౌ వెలిగించి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి, పోపుదినుసులు, పచ్చిమిర్చి కట్ చేసిన చిన్న ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, టమోటా ముక్కలు ఇలా ఒక దాని తర్వాత ఒకటి వేసి 5 నిమిషాలు పాటు డీప్ ప్రై చేసి కొద్దిగా నీళ్లు వేసి మరో 5 నిమిషాలు ఉడకనివ్వాలి.
2. తర్వాత కారం, పసుపు, ఉప్పు, తర్వాత వేడి నీటిలో నానబెట్టిన సోయాగ్రాన్యుమ్స్ వేసి రెండు నిమిషాల తర్వాత నీటిలో కడిగిన అటుకులు ఒక కప్పు వేసి బాగా కలిపి పక్కకు తీసి పెట్టుకొని దానిని పచ్చికొబ్బరి తురుము, కొత్తిమిరతో గార్నష్ చేసుకుంటే వెజిటేబుట్ సోయా పోహా రెడీ.



Click it and Unblock the Notifications











