Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
అందాల రాక్షసా? నాకొద్దు బాబోయ్?

మహిళ పురుషులలో మార్పు తీసుకు వచ్చేస్తుందన్న భయం కూడా వుంటుంది. యువకులు తమ గాల్ ఫ్రెండ్స్ చేతుల్లో కీలు బొమ్మలుగా మారిన సంఘటనలు ఎన్నో వున్నాయి. గాల్ ఫ్రెండ్ తో స్నేహం అంటే, తన సర్కిల్ పురుషుడు వదులుకోవాల్సిందే. మరి ఆమె మనోభావాలను నియంత్రించలేకుంటే ఇక మరీ అణిగి పడి వుండాల్సిందే. అంతేనా....మరో రకంగా...ఆమె కంట నీరు పెట్టిందంటే (ఆమెకుగల పెద్ద ఆయుధం) మరింత భయం. అందుకే మహిళలు త్వరగా కంటనీరు పెట్టేస్తారు. పురుషులు వాటికి భయపడి తప్పించుకుతిరుగుతారు.
మరి కొంతమంది పురుషులు, మహిళలతో వచ్చే సంబంధాలకు, బంధుత్వాలకు, భాధ్యతలకు భయపడి పారిపోతారు. పురుషులు అమాయకులు, త్వరగా మార్పు కోరుకోరు. అందుకే భయంతో తప్పించుకు తిరుగుతారు. మరో రకంగా, పురుషుడు విశ్వాసం సన్నగిల్లితే ఒక ధైర్యవంతురాలు, స్వతంత్రురాలు అయిన అందమైన మహిళ అతడిని తేలికగా భయపెట్టి లొంగదీస్తుంది. అందమైన అమ్మాయా....నాకొద్దు బాబోయ్... అనే పరిస్ధితి వచ్చేస్తుంది. ఈ కొద్దిపాటి కారణాలను పురుషులు ...మహిళలంటే ఎందుకు భయపడతారు? అనే దానికి చెప్పవచ్చు.



Click it and Unblock the Notifications
