Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
ఉద్యోగ ధర్మమా..... కుటుంబ సంక్షేమమా?

కెరీర్ మరియు వ్యక్తిగత సంబంధాల సమన్వయం కొరకు....
ఆఫీస్ పని - కార్యాలయంలో పని కార్యాలయంలోనే చేయండి. పనిగంటల తర్వాత మీ పని ఒత్తిడి, పని, ఉద్యోగ సహచరులు, వంటివన్ని మరచి ఇల్లు ప్రవేశించండి. చెపటం తేలకైనా, ఇది ఆచరణలో కష్టమే. కాని సాధన వలన ఇది మీకు అలవాటు అవుతుంది. మరల ఆఫీస్ పనికి వెళ్ళేటపుడు మీ భాగస్వామితో కనీసం రెండుగంటల సమయం గడపండి.
వేరుగా - మీ కెరీర్, పర్సనల్ జీవితం రెంటిని సమన్వయం చేసుకోవాలంటే మొదటగా మీరు మీ పనిని, భాగస్వామిని వేరుగా చూడాలి. రెండూ కూడా ఉత్తర మరియు దక్షిణ దిక్కులవంటివిగా వుంటాయి. ఇంటివద్ద మీ భాగస్వామిని, ఆఫీస్ లో మీ బాస్ ను పనిలో మెప్పించాలి.
సహాయం - మీ భాగస్వామి సహాయం పొందండి. వివాహాలైనవారు తమ భాగస్వామి సహకారంతో పనిని, తమ కుటుంబ సంబంధాలను సమన్వయం చేసుకోవచ్చు. కొన్నిసార్లు మీ పార్టనర్ కనుక ఇంటిలో వుండే వారే అయితే, అతనిని లేదా ఆమెను సహాయంగా తీసుకొని పనులు నిర్వర్తించండి.
వివరించండి - చాలాసార్లు మీరు పని ఒత్తిడి కారణంగా ఇంటి వద్ద కూడా ఆఫీస్ పని చేయాల్సివస్తుంది. మీ పార్టనర్ కు వివరించి అతను మీకు సహకరించేలా చేసుకోండి. పని చేస్తూనే చిన్న బ్రేక్ తీసుకోవడం, మీ పార్టనర్ కు ఒక సర్ ప్రైజ్ ముద్దివ్వడం వంటివి చేస్తే మీ కెరీర్, కుటుంబ పని రెండూ సమన్వయం అయినట్లే.
ఈ చిట్కాలు పాటిస్తూ మీ కెరీర్ ను, వ్యక్తిగత జీవితాన్ని బేలన్స్ చేసుకొని ఆనందించండి. అది మీ సంబంధాలను కూడా కాపాడుతుంది.



Click it and Unblock the Notifications
