Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రంగుతక్కువ మహిళలంటే పురుషులకు ఎందుకు ఇష్టం?

చామన ఛాయ రంగు మహిళలపై పురుషులకు అంత మక్కువేల?
చూపులకు ఆకర్షణ - రంగుతక్కువ బ్యూటీ పురుషుడికి ఇష్టంగా వుంటుంది. బిపాస బాసు, లారా దత్తా, ప్రియాంగకచోప్రా లేదా దిపికా పడుకొనే వంటి సెలిబ్రిటీల అందాలను పరిశీలిస్తే వారు ఎంత ఆకర్షణగా కనపడతారనేది తెలుస్తుంది. వారి స్టైల్, పర్సనాలిటీ పురుషులకు ఎంతో ఆకర్షణ. రంగుతక్కువైన మహిళలు తమ ముఖ వర్ఛస్సు చూపగలిగితే పురుషులు ఆమె కొరకు పరుగుపెడతారు.
శారీరక పొంగు - రంగు తక్కువ మహిళలను వారి శారీరక సౌష్టవాలకు కూడా పురుషులు ఇష్టపడతారు. ఛామనఛాయలో వున్న మహిళ ల శరీర కవళికలు చక్కగా వుంటాయి. అంటే తెలుపు రంగు మహిళ శరీరం చక్కగా వుండదని కాదు.
లుక్స్ - రంగు తక్కువ మహిళలు రంగున్న మహిళలకంటే కూడా ఎప్పటికి చిన్నవయసు వారుగా కనపడతారు. రంగున్నవారికి చిన్న వయసులోనే ముడతలు బాగా కనపడతాయి. కాని ఛామనచాయ మహిళలు చిన్నగా కనపడుతూ వారి వయసు తెలియనివ్వరు.
డేరింగ్ - తెలుపు, ఛామనఛాయ మహిళలు ఇరువురూ ధైర్యవంతులే అయినప్పటికి ఛామన ఛాయ పిల్ల లో స్టై్ మరియు ఆత్మ విశ్వాసం అధికంగా కనపడి పురుషులు తక్షణం ప్రేమలో పడిపోతారు. వీరిలోని ధైర్యం వీరి ఫ్యాషన్ తీరు పురుషులను వారివైపు చూసేలా చేస్తుంది.
ఫొటో కళ - తెలుపు రంగు మహిళలు ఫొటోలలో పాలిపోయి కనపడతారు. మేకప్ అతిగా వేస్తే వీరు ఒక తెల్ల పిశాచి వలే వుంటారు. ఎందుకంటే, బాగా కనపడే తెల్లటి చర్మం మేకప్ అధికంగా వున్నట్లు చూపటమే కాక, లోటుపాట్లను కూడా తేలికగా ఎత్తి చూపుతుంది. అయితే, చామనఛాయ మహిళ ఎలా మేకప్ చేసినా...అద్భుతమే. మేకప్ కొంచెమైనా లేక మేకప్ లేకున్నా, పురుషులు డార్క్ బ్యూటీలంటే వారి ఫోటో చూస్తేనే చాలు పడి చస్తారు.



Click it and Unblock the Notifications