Latest Updates
-
చల్లటి పెరుగుతో చేటు: ఆయుర్వేదం ప్రకారం పెరుగు ఎలా తినాలి? ఎప్పుడు అసలు తినకూడదు? -
గణేశ్ చతుర్థి స్పెషల్.. తమిళనాడు స్టైల్లో నోరూరించే పరమాన్నం.. తింటే స్వర్గమే.! -
కర్ణాటక స్పెషల్ తర్కారీ పులావ్..బిర్యానీ కూడా దీనిముందు దిగదుడుపే! -
గాయమైన చోట పసుపు రాస్తున్నారా.. ఇంటి చికిత్స చేసేటప్పుడు ఈ పొరపాట్లు వద్దు.! -
సోషల్ మీడియాను ఊపేస్తున్న రెట్రో మేనియా.. 1980’s క్లాసిక్ లుక్ మీరూ ట్రై చేశారా.? -
వాహనం ఏ రంగులో ఉన్నా.. టైరు మాత్రం నల్లగానే ఎందుకుంటుందో తెలుసా? -
ఈ రాశి వారు శుక్రవారం ఈ పూజ చేస్తే ఇంట్లో అష్టైశ్వర్యాలు కొలువుదీరడం పక్కా.! -
గుంటూరు స్పెషల్ టిఫిన్స్ అల్లం పచ్చడి..ఒక్కసారి చేసుకుంటే నెల రోజులు నిల్వ! -
పులియబెట్టాల్సిన పనిలేదు.. దోశ పిండి లేకపోతే ఇన్స్టంట్గా ఈజీగా చేసుకునేలా.! -
గణేష్ పూజ తర్వాత అరుదైన లక్ష్మీ నారాయణ యోగం..వాళ్లకి స్వర్ణ యుగమే!
వాస్తవాలను కప్పి పుచ్చుకుని జీవిస్తున్నారా?

మరి సంబంధంలో మీ భాగస్వామికి మీ మనసులో వున్న ప్రతి రహస్యం వివరించాల్సిందేనని చెపుతారు. ప్రతి వివరం చెప్పుకుంటూ ఎణంతకాలం మీ సంబంధం సుఖంగా, దీర్ఘకాలం కొనసాగించగలరు?
గత జీవిత రహస్యలు
గతం అంతా వివరించి హాయిగా జీవించటం మంచిదని కొంతమంది చెపుతారు. కాని ముందుచూపు ఆలోచిస్తే, అది సరికాదు. అతను మీ గతం తెలుసుకోటానికి ఇష్టంగా వున్నప్పటికి మీ గత సంబంధాలు ఎంతవరకు తెలుపాలి అనేది మీ రు ఆలోచించాలి. లైంగిక జీవితం గురించిన పూర్తి వివరాలు తెలియపరచకండి. అతను ఎంత ఒత్తిడిచేసినా...తెలుపవద్దు. కొన్ని అంశాలు మీలోనే వుండిపోవాలి. ఎపుడైనా విభేధాలు వస్తే అతను మీరు తెలిపిన రహస్యాలు మీపై తిప్పికొట్టే ప్రమాదం వుంది.
అతని లేదా ఆమె వ్యక్తిగత గుణాలు
పార్టనర్ గురించి మాట్లాడటం మంచి ఆలోచనే. కొంత బరువెక్కినా లేక బట్టతలవచ్చినా కాలక్రమేణా సరిపుచ్చుకోండి. కొన్ని తెలియని వ్యక్తిగత అంశాలు మెల్లగా వివరించండి. వివరణలో అసహ్యం వంటి పదాలు ఉపయోగించకుండా తేలికైన భాషలో చెప్పండి. సరళంగా చెప్పిన దానికి తెగేసి చెప్పినదానికి తేడా వుంటుంది.
చాకచక్యంగా వ్యవహరించడం మంచిది
అబద్ధాలు వంటివి చెప్పటం సరికాదు. అలాగని అన్ని నిజాలూ కూడా అభినందించబడవు. ఒకసారి మీరేమిటో తెలిస్తే సంబంధం తెగిపోయే ప్రమాదముంది. కనుక మీ సంబంధంలోని సంభాషణలలో చాకచక్యత లేదా చతురత లేదా డిప్లోమసీ వంటివి ఉపయోగించి తియ్యని మాటలతో కొనసాగేలా చేసుకోవాలి. మెల్లగా, మెత్తగా వివరించి మీ పబ్బం గడుపుకోవాలి. తెగతెంపులు చేసుకున్నందువలన ప్రయోజనం లేదు.



Click it and Unblock the Notifications
