Latest Updates
-
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.!
సంబంధం బలపడితే, భాగస్వామిని నమ్మండి!
మీరు ప్రేమలో పడితే, మీ ప్రియుడు మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకొని వుండాలని భావిస్తారు. మీకు కొన్ని రహస్యాలుండవచ్చు. కాని కొన్ని అంశాలను మీరు మీ ప్రియుడితో చర్చించాలి. మీ సంబంధం బలపరచుకోవాలి. మీకు మీ ప్రియుడు బాగా తెలిస్తే మీ మధ్య సంబంధం ఎంతో బాగుంటుంది.
చెప్పులు బహుమతిగా - బహుమతులు ఎప్పటికి మీ ప్రియుడికి లేదా ప్రియురాలికి ఆనందం కలిగిస్తాయి. కాని అది సరైన బహుమతి కాకుంటే విచారించాలి. ఆమెకు లేదా అతనికి చెప్పులు లేదా బూట్లు వంటివి బహుమతిగా ఇవ్వకండి. అంత కొనిపెట్టాలనుకుంటే ఆమె షాపింగ్ చేసే సమయంలో మీరు వాటిని ఎంపిక చేయండి.

అంటిపెట్టుకొని తిరగకండి- సాధారణంగా అతిగా సన్నిహితంగా వుండి ఎల్లపుడూ అంటిపెట్టుకొని తిరుగుతూంటే అది హానికరమే. యువతులు తమ అందమైన ప్రియుడిని వదలటానికి సందేహిస్తారు. దీనికి కారణం అతనిపై నమ్మకం లేకపోవటం, అభధ్రత, అసూయ అని చెప్పాలి. కనుక మంచి ప్రేమ అయితే అందులోమీ పార్టనర్ పై నమ్మకం వుండాలి.
ప్రేమిస్తూనే వుండాలి - కొంతకాలం గడిచేటప్పటికి మీ ప్రేమ ఒక స్ధాయి పెరగాలి. సంబంధం బలపడితే మీ పార్టనర్ మీ భావాల్ని గౌరవించాలనుకుంటారు. ప్రేమ అధికమైతే, మీ పార్టనర్ పక్కన వుంటే చాలనుకుంటారు. కొన్ని సార్లు పురుషులు వారి భావాలను ప్రకటించలేక వారి ప్రేమ సంబంధాలను క్లిష్టం చేసుకుంటారు. అందుకని మహిళలు నన్ను అర్ధం చేసుకున్నట్లయితే, ప్రేమిస్తూనే వుంటావ్ అంటారు.
నా అయిష్టాలు నీకు తెలుసు కదా? - మీ పార్టనర్ మీకు బాగా తెలిస్తే, ఆమె లేదా అతడి ఇష్టాలు, అయిష్టాలు ఎల్లపుడూ మైండ్ లో వుంచుకుంటారు. మీ కిష్టం లేని పని మీ పార్టనర్ చేస్తూ వుంటే, మీరు ఎలా భావిస్తారు. కోపం వస్తుంది. మీరు అయిష్టంగా భావించే దానికై ఆ కోపం రావటం సహజం. పార్టనర్ కి అది తెలిసి మరీ సమస్య అవుతుంది. అయినప్పటికి మీరు ఆ తప్పు చేస్తారు. మీ పార్టనర్ అయిష్టాలు తెలుసుకోండి వాటిని మైండ్ లో వుంచుకొని అవి పెద్ద తప్పులు కాకుండా చూడండి.
మీ సంబంధం నానాటికి బలపడుతూంటే, ఈ అంశాలు మనసులో వుంచుకొని మీ సంబంధం శాశ్వతం చేసుకోండి.



Click it and Unblock the Notifications
